Petrol – Diesel Price Today(01- 02- 2021): పెరుగుతున్న ఇంధన ధరలు… హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.77…

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.30గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 76.48గా ఉంది...

Petrol – Diesel Price Today(01- 02- 2021): పెరుగుతున్న ఇంధన ధరలు... హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.77...
Follow us

| Edited By:

Updated on: Feb 01, 2021 | 8:49 AM

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.30గా ఉంది. ఇక డీజీల్ ధర రూ. 76.48గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.92.86 ఉండగా, డీజిల్ ధర రూ.83.30గా ఉంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.89.77 ఉండగా, డీజిల్ ధర రూ.83.46 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.32 కాగా, డీజిల్ ధర రూ.83.03గా నిర్ణయించబడింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.69 ఉండగా, డీజిల్ ధర రూ.85.85 వద్ద ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.92.50కాగా, డీజిల్‌ ధర రూ.85.68 గా ఉంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ధరలు ఇలా…

కొలకత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 87.69 కాగా, డీజిల్ ధర రూ.80.08గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.82 కాగా, డీజిల్ ధర రూ.81.71గా నిర్ణయించబడింది. నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 85.50 కాగా, డీజిల్ ధర రూ. 76.73గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.21 కాగా, డీజిల్ ధర రూ. 81.10గా నిర్ణయించారు.

Also Read: 

Budget in Telugu 2021 LIVE: నేడే కేంద్ర ఆర్థిక బడ్జెట్.. అన్ని రంగాలను సొంతకాళ్లపై నిలబడేలా చేయడమే టార్గెట్

Crypto Currency In India : పడిపోతున్న క్రిప్టోకరెన్నీల ధరలు… బడ్జెట్‌ భయం పట్టుకుందా…

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..