బిడ్డల కోసం ఈ తల్లి పిల్లి పడిన తాపత్రయం వర్ణించలేనిది.. నెట్టింటి వైరల్ అవుతున్న వీడియో

అమ్మ ప్రేమ అన్ని ప్రాణుల్లో ఒకేలా ఉంటుంది. ఒక్కొక్క సారి మనుషులకన్నా జంతువుల్లో  అమ్మతనంఅమితంగా కనిపిస్తూ ఉంటుంది. తమ బిడ్డల జోలికి వస్తే ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతాయి జంతువులు.. తమ పిల్లలను రక్షించుకునేందుకు

బిడ్డల కోసం ఈ తల్లి పిల్లి పడిన తాపత్రయం వర్ణించలేనిది.. నెట్టింటి వైరల్ అవుతున్న వీడియో
Cat
Follow us

|

Updated on: Apr 01, 2021 | 6:44 PM

Viral video : అమ్మ ప్రేమ అన్ని ప్రాణుల్లో ఒకేలా ఉంటుంది. ఒక్కొక్క సారి మనుషులకన్నా జంతువుల్లో  అమ్మతనంఅమితంగా కనిపిస్తూ ఉంటుంది. తమ బిడ్డల జోలికి వస్తే ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతాయి జంతువులు.. తమ పిల్లలను రక్షించుకునేందుకు అవి అంతటి ప్రమాదాన్నైనా ఎదురుకుంటాయి.  తన పిల్లలపట్ల ఓ పిల్లిచూపించిన ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. నిత్యం సోషల్ మీడియాలో చాలా వీడియోలు దర్శనమిస్తుంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు. నవ్వుతెప్పించే వీడియోలను, సందేశాత్మక వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న తన పిల్లను ఈ పిల్లి హాస్పటల్ కు తీసుకొచ్చింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

మాములుగా మనుషుల్లో బిడ్డలు అనారోగ్యంతో బాధపడితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు.. అర్ధరాత్రైనా సారే బిడ్డను ఎత్తుకొని ఆస్పత్రికి పరుగులు తీస్తారు. బిడ్డకోసం ఓ తల్లిపడే యాతన వర్ణించలేనిది. తాజాగా ఈ పిల్లి తన పిల్లలకోసం పడిన తాపత్రయం హృదయాన్ని కదిలిస్తుంది. ఈ ఘటన సౌత్ టర్కీలో జరిగింది. ఈ వీడియోలో ఓ పిల్లి అనారోగ్యంతో ఉన్న తన పిల్లను నోటితో కరుచుకొని హాస్పటల్ కు తీసుకు వచ్చింది. సహాయం కోసం వచ్చిన తల్లి పిల్లికి ఆ హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు దానికి సాయం చేశారు. ఆ పిల్లిపిల్లలు అనారోగ్యంగా ఉన్నాయని గుర్తించారు. వెంటనే వాటికి చికిత్సను అందించారు. బుజ్జి పిల్లిని ఎగ్జామిన్ చేసి కంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుందని తెలుసుకున్న వైద్యులు తగిన ట్రీట్‌మెంట్ అందించారు. అంతేకాదు ఆ తల్లి పిల్లికి పుట్టిన మరో బుజ్జి పిల్ల జాడ కూడా తెలుసుకుని దానికి  ఫ్యూచర్‌లో  ఇలాంటి ఇన్‌ఫెక్షన్ రాకుండా ఐ డ్రాప్స్ వేశారు.  ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. పిల్లలపట్ల ఆ తల్లి చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

పెద్దపులి వేట అరుదైన దృశ్యాలు! కెమెరాకు చిక్కిన వైల్డ్‌లైఫ్ వీడియో : Tiger Hunting Video.

నటనలో మనిషులను మించిపోయిన ముంగిస.. ప్రాణాలమీదకు వచ్చేసరికి చనిపోయినట్టు చిలిపి డ్రామాలు..వీడియో.. :Viral Video.

కేసీఆర్‌ అల్లుడిపై మరో కేసు.. కన్నారావుపై కేసు నమోదు చేసిన..

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

పాయింట్ల పట్టికలో ముంబై దూకుడు.. పంజాబ్, గుజరాత్‌లకు భారీ షాక్

వేసవిలో సాఫ్ట్ స్కిన్ కోసం గులాబీలతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు..

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తడిపొడి అందాలతో కవ్విస్తున్న కేతిక..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సమ్మర్ హాలిడేస్ లిస్టు ఇదిగో.!

గుండెపోటు బాత్‌రూమ్‌లోనే ఎందుకు ఎక్కువగా వస్తుంది.?

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!

బయట వారికి అవకాశాలు ఇస్తున్నారు.. ఇక్కడ వారికి నో ఛాన్స్.

నెట్‌ఫ్లిక్స్ 350 కోట్ల ఆఫర్ ఐకాన్ స్టారా మజాకా|దేవరకొండ రికార్డ్

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..