Bedsheet Tips: తరచూ బెడ్ షీట్ ఎందుకు మార్చాలి..? ఎలా మార్చాలి..? ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన..

Changing Bed Sheet: ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే బెడ్‌షీట్‌ను మార్చడానికి 5 నుంచి 8 నిమిషాలు పడుతుంది. ఈ అజాగ్రత్తలు అలవాటు చేసుకుంటే..

Bedsheet Tips: తరచూ బెడ్ షీట్ ఎందుకు మార్చాలి..? ఎలా మార్చాలి..? ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన..
Bedsheet
Follow us

|

Updated on: Jul 07, 2022 | 12:32 PM

చాలా మంది బెడ్‌షీట్లను( Bedsheet) అలా వదిలేస్తుంటారు.. రోజుల తరబడి అలా మార్చకుండా ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే బెడ్‌షీట్‌ను మార్చడానికి 5 నుంచి 8 నిమిషాలు పడుతుంది. ఈ అజాగ్రత్తలు అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. మీరు ఆహారం తినే ముందు చేతులు కడుక్కొని ఆహారం తిన్నట్లే.. ప్రతి వారం బెడ్‌షీట్‌ను మార్చడం అవసరం.. ఎందుకంటే వరుసగా చాలా రోజులు ఒకే షీట్‌పై పడుకున్న తర్వాత కూడా షీట్ ద్వారా శరీరం బ్యాక్టీరియాలు వచ్చి చేరుతుంటాయి. దీని వల్ల అలర్జీలు, ఉబ్బసం, జుట్టు విరగడం, ముఖంపై మొటిమలు లేదా ఇతర వ్యాధుల సమస్యలు ఏర్పడుతుంటాయి. మనం ప్రతిరోజూ స్నానం చేస్తాం.. దుస్తులు కూడా మార్చుకుంటాం. అయితే.. బెడ్రూమ్ లో బెడ్ షీట్స్ ని మాత్రం మార్చరు.. బెడ్ షీట్ శుభ్రంగా ఉంటేనే… మనం ప్రశాంతంగా నిద్రపోగలం. అంతేకాకుండా.. బెడ్ షీట్స్ మార్చకపోవడం వల్ల.. మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటామో ఇప్పుడు చూద్దాం..

డర్టీ షీట్లలో జెర్మ్స్ పెరుగుతాయి

ఒక వారం కంటే ఎక్కువ డెడ్‌షీట్లను మార్చకపోవడం వల్ల వాటిలో జెర్మ్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రతి వారం షీట్ మార్చండి.

కొందరు ఇలా చేస్తుంటారు..

వారంలో ఒక్కసారి మాత్రమే మార్చేవారు 28 శాతం మంది ఉన్నారని ఒక సర్వేలో వెలుగులోకి వచ్చింది.  40 శాతం మంది  15 రోజుల తర్వాత మాత్రమే బెడ్ రూంలోని బెడ్‌షీట్లను మార్చుకుంటారు. అదే సమయంలో 24 శాతం మంది వ్యక్తులు 3 వారాలకు ఒకసారి మాత్రమే షీట్‌ను మారుస్తారు. అంతేకాదు, మిగిలిన 8 శాతం మంది ప్రజలు నెలకోసారి మాత్రమే షీట్లను మార్చడంపై శ్రద్ధ చూపుతున్నారు.

బెడ్‌షీట్ అనారోగ్యానికి కారణమవుతుంది

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!