General Knowledge: పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని దిశలోనే ఎందుకు తిరుగుతుంది? అసలు కారణం ఇదే..

Sunflower Rotate Secret: ప్రకృతిలో ప్రతీది అద్భుతమే. రమణీయ దృశ్యాలతో కనువిందు చేస్తాయి. ప్రకృతిలోని వివిధ దృశ్యాలు మనసును పులికింపజేస్తాయి.

General Knowledge: పొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని దిశలోనే ఎందుకు తిరుగుతుంది? అసలు కారణం ఇదే..
Sunflower
Follow us

|

Updated on: Aug 15, 2022 | 5:48 PM

Sunflower Rotate Secret: ప్రకృతిలో ప్రతీది అద్భుతమే. రమణీయ దృశ్యాలతో కనువిందు చేస్తాయి. ప్రకృతిలోని వివిధ దృశ్యాలు మనసును పులికింపజేస్తాయి. అలాగే, ప్రకృతి అనేక రహస్యాలతో కూడుకుని ఉంది. ఆ రహస్యాలు తెలిస్తే నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వు గురించి మనందరికీ తెలిసిందే. దీనినే ఆంగ్లంలో సన్‌ఫ్లవర్ అంటాం. సూర్యుడు ఏ దిశకు వెళితే.. ఆ దిశకు తిరగడం ఈ పువ్వు ప్రత్యేకత. అయితే, పొద్దుతిరుగుడు పువ్వు అలా ఎందుకు దిశ మార్చుకుంటుంది? దీని వెనుక రహస్యమేంటి? అనే ఆసక్తికర విషేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సూర్యుని వైపు పొద్దుతిరుగుడు పువ్వు తిరగడానికి కారణమిదే.. ఒక పరిశోధన ప్రకారం.. పొద్దుతిరుగుడు పువ్వు ఒక జీవ గడియారం అని పేర్కొనడం జరిగింది. పొద్దుతిరుగుడు పువ్వు సూర్యని దిశలో వికసించడాన్ని ‘హెలియోట్రోపిజం’ అనే శాస్త్రీయ పదంతో పేర్కొన్నారు. ఈ పువ్వులలో మనుషుల్లాగే జీవక్రియ, దాని జన్యువులను ప్రభావితం చేస్తుంది. మనుషుల్లాగే పొద్దుతిరుగుడు పువ్వులు కూడా రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటాయి. సూర్య కిరణాల తాకిడి, ఆ కిరణాల ప్రభావం పెరుగుతున్నా కొద్ది.. పొద్దుతిరుగుడు పువ్వు కార్యాచరణ కూడా పెరుగుతుంది. అంటే.. రాత్రివేళ నిద్రావస్తలో ఉన్న పువ్వు, ఉదయాన్నే సూర్యుని లేలేత కిరణాలు తాకడంతో నెమ్మదిగా యాక్టీవ్ అవుతుంది. అలా సూర్యుని కిరణాల ప్రభావం పెరిగే కొద్ది.. పొద్దుతిరుగుడు పువ్వు కూడా పూర్తిస్థాయిలో యాక్టీవ్ అవుతుంది.

కాండం అభివృద్ధి కూడా.. పొద్దుతిరుగుడు పువ్వు కాండం అభివృద్ధిని సూర్య కిరణాలు ప్రభావితం చేస్తాయి. ఆ కాండం కూడా పువ్వును సూర్యుని దిశ ప్రకారం తిరిగేలా ప్రభావితం చేస్తుంది.

వృద్ధ పొద్దుతిరుగుడు పువ్వులు విభిన్నం.. సూర్యుని దిశను అనుసరించే ధోరణి కొత్తగా వికసించే పొద్దుతిరుగుడు పువ్వులలో మాత్రమే కనిస్తుంది. వికసించి చాలా కాలం అయిన పాత పువ్వుల్లో భిన్నమైన దోరని ఉంటుంది. కాస్త వాడిపోయిన పువ్వులు.. సూర్యుని దిశతో పాటు కదలలేవు. వాటి శక్తి నీరసించిపోతుంది. మొత్తంగా మనుషుల్లో ఉండే జీవక్రియ మాదిరిగానే.. పొద్దుతిరుగుడు పువ్వుల్లోనూ జరుగుతుందని పరిశోధకులు తేల్చారు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.? అవేంటో తెలిస్తే..
కరివేపాకు నీటితో ఇన్ని లాభాలున్నాయా.? అవేంటో తెలిస్తే..
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో పన్ను విధానం మార్చవచ్చా..?
బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..
బిజినెస్‌ ఐడియా..బ్రెడ్‌ వ్యాపారంతో లక్షల్లో లాభం.. ఎలాంగంటే..
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఎమోషనల్‌
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
కూల్‌గా కూల్ వాటర్ తాగేస్తున్నారా.. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఇవే!
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా..
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే.
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
జైలులో ములాఖత్‌ తర్వాత పవన్‌ కొన్న ఆస్తులు ఎన్ని..?: పోతిన మహేష్
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
బెంగళూరుకు షాకివ్వనున్న గ్రీన్ జెర్సీ.. గణాంకాలు చూస్తే పరేషానే..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.