శృంగారం చేస్తుండగా బాయ్‌‌ఫ్రెండ్‌తో గొడవ.. ప్రేయసి చేసిన పనికి ప్రియుడు పరేషాన్..

ఆ విషయంలో ప్రేయసి, ప్రియుడికి వచ్చిన గొడవతో.. ఊహించని దృశ్యం ఎదురైంది. ప్రేయసి చేసిన పనికి ప్రియుడు దెబ్బకు షాక్ అయ్యాడు.

శృంగారం చేస్తుండగా బాయ్‌‌ఫ్రెండ్‌తో గొడవ.. ప్రేయసి చేసిన పనికి ప్రియుడు పరేషాన్..
Woman
Follow us

|

Updated on: Nov 07, 2022 | 9:51 PM

అమెరికాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సెక్స్ టాయ్ విషయంలో బాయ్‌ఫ్రెండ్‌తో గొడవపడిన 34 ఏళ్ల మహిళ.. పట్టరాని కోపంతో అతడ్ని కొరికేసింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఫ్లోరిడాలో నివాసముంటున్న 34 ఏళ్ల చెల్సియా వైట్‌కు శృంగార కోరికలు ఎక్కువ. దీంతో ఆమె ఎప్పుడూ తన బాయ్ ఫ్రెండ్‌తో అసాధారణ సెక్స్ చేస్తుండేది. ఈ క్రమంలోనే ఓ రోజు వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో.. ఆ ఇద్దరి మధ్య ఒక సెక్స్ టాయ్ గొడవ రాజేసింది. ప్రేయసిని ఆటపట్టించేందుకు సెక్స్ టాయ్ ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను తీసుకున్న ప్రియుడ్ని.. తన కోపంతో దెబ్బకు పరేషాన్ చేసింది ఆ మహిళ. చిన్న గొడవ కాస్త పెద్దది కావడంతో సదరు మహిళ.. ఆమె ప్రియుడ్ని కొరకడమే కాదు.. కాలితో తన్నులు తన్నింది. ఇక తనను తాను రక్షించుకునేందుకు అతడు.. ఆమెను తోసివేసి.. అక్కడ నుంచి పారిపోయాడు. చివరికి పోలీసులను ఆశ్రయించాడు. కాగా, రంగంలోకి దిగిన ఖాకీలు చెల్సియాపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలోనూ ఇలాంటి కేసు ఒకటి నమోదైందని పోలీసులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్‌లో ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుంటే.. ఆమె.. ఆ అధికారిని కొరికేసిందని పేర్కొన్నారు.(Source)

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?