మీ ఇంట్లో ఉండే మొక్కలపై ఇలాంటి తెల్లటి మరకను చూస్తున్నారా..! ఈ వ్యాధి ఏంటో తెలుసుకోండి..

చాలాసార్లు పొలంలోని మొక్కలపై కొన్ని కీటకాలు కనిపిస్తాయి. ఇవి పంట మొత్తం నాశనం చేస్తాయి. వర్షకాలంలో కొన్ని ప్రత్యేక కీటకాలు

మీ ఇంట్లో ఉండే మొక్కలపై ఇలాంటి తెల్లటి మరకను చూస్తున్నారా..! ఈ వ్యాధి ఏంటో తెలుసుకోండి..
Mealy Bug
Follow us

|

Updated on: Aug 02, 2021 | 9:25 PM

చాలాసార్లు పొలంలోని మొక్కలపై కొన్ని కీటకాలు కనిపిస్తాయి. ఇవి పంట మొత్తం నాశనం చేస్తాయి. వర్షకాలంలో కొన్ని ప్రత్యేక కీటకాలు మీరు చూసే ఉంటారు. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. వీటిని బగ్స్ అంటారు. ఈ కీటకాలు మొక్కల నుంచి పోషకాలను పీల్చుకుంటాయి. చెట్లను నిర్వీర్యం చేస్తాయి. ఇవి ఇండ్లలో పెంచుకునే మొక్కలపై కూడా కనిపిస్తాయి. బగ్స్ మొక్కలు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలకు చాలా హాని చేస్తాయి. పండు పక్వానికి రాకముందే మొక్క నుంచి కిందపడిపోతుంది. ఈ బగ్స్ తేమ, వేడి వాతావరణంలో కూడా పైరుపై, చెట్లపై దాడి చేస్తాయి.

ముందుగా మొక్క ఆరోగ్యం బాగుందో లేదో చూడాలి. సాధారణంగా బగ్స్ బలహీనమైన మొక్కలపై దాడి చేస్తుంది. అవి తేమ, వేడి ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందువల్ల ఇంట్లో ఉంచిన మొక్కల ఉష్ణోగ్రత 15 ° C తగ్గిస్తే బగ్స్ అటాక్ చేయలేవు. ఇది కాకుండా మార్కెట్లో అనేక రకాల స్ప్రేలు, ఎరువులు కూడా దొరుకుతాయి. వ్యాధి సోకిన మొక్కలపై వేపనూనె పూయడం వల్ల కూడా వీటిని వదిలించుకోవచ్చు.

బగ్ సంక్రమణ తర్వాత మొక్కలను ఎలా రక్షించాలి

1. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉపయోగించండి: మొక్కకు బగ్ పురుగులు ఉన్నట్లు గుర్తించినప్పుడు ముందుగా ఆకులపై గరిష్టంగా 70 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌ని పరీక్షించండి. ఒకవేళ పరీక్ష విజయవంతమైతే ఈ ద్రావణాన్ని మొక్క సోకిన భాగంలో రుద్దండి. ఇది కీటకాలను సమూలంగా నాశనం చేస్తుంది.

2. పురుగుమందు సబ్బును ఉపయోగించండి : పురుగుమందు సబ్బు కూడా మీలీ బగ్‌ను తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ క్రిమిసంహారక సబ్బును మార్కెట్ నుంచి కొనడమే కాదు ఇంట్లో కూడా తయారు చేయవచ్చు. ఈ రకమైన సబ్బును ఉపయోగిస్తున్నప్పుడు ఇది మొక్కల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి.

3. రసాయనిక పురుగుమందుల వాడకం : బగ్స్‌ని పూర్తిగా తొలగించడానికి మార్కెట్‌లో అనేక రకాల పురుగుమందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించవచ్చు. అయితే అధిక వినియోగం మొక్కలకు మాత్రమే కాకుండా మానవులకు కూడా హానికరమని గుర్తించండి.

Viral Photos : ప్రపంచంలో ఈ 5 అందమైన సరస్సులు చాలా ప్రమాదకరమైనవి..! ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి..

Water on Mars: అంగారక గ్రహం నుండి వచ్చిన రాడార్ సిగ్నల్స్ నీటికి సంబంధించినవి కావు..అక్కడ ఇంకేదో జరుగుతోంది..

Jamun fruit Benefits: నేరేడు పండ్లు అంటే మీకు ఇష్టం ఉండదా..? ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా