Mobile Phone: మొబైల్‌ ఫోన్‌ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా..! అయితే మీరే నెంబర్‌ వన్..? ఎలాగంటే..

Mobile Phone: ప్రపంచంలోనే అత్యంత చవకైన డేటా భారత్‌లో లభిస్తుంది. దీంతో మొబైల్ ఫోన్‌లలో సమయాన్ని వృథా చేయడంలో భారతీయులు చైనా, అమెరికాలను కూడా

Mobile Phone: మొబైల్‌ ఫోన్‌ చూస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా..! అయితే మీరే నెంబర్‌ వన్..? ఎలాగంటే..
Mobile
Follow us

|

Updated on: Nov 16, 2021 | 6:00 AM

Mobile Phone: ప్రపంచంలోనే అత్యంత చవకైన డేటా భారత్‌లో లభిస్తుంది. దీంతో మొబైల్ ఫోన్‌లలో సమయాన్ని వృథా చేయడంలో భారతీయులు చైనా, అమెరికాలను కూడా అధిగమించారు. 2014లో భారత్‌లో 1 జీబీ డేటా కోసం రూ.269 వెచ్చించాల్సి వచ్చేది. కానీ 6 ఏళ్లలో డేటా ధర 96% తగ్గి రూ.10.93కి చేరింది. మొబైల్ మార్కెట్ స్పాట్‌లైట్ రిపోర్ట్ 2021 ప్రకారం.. చౌక డేటా కారణంగా భారతీయులు మొబైల్ ఫోన్‌లలో ఎక్కువ సమయాన్ని వృథా చేస్తున్నారు.

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఒక భారతీయుడు సగటున 4.6 గంటలు మొబైల్ ఫోన్లలో గడిపాడు. 2జీ సర్వీస్ ఉన్న ఏరియాలోనే ఇలా ఉంటే 4జి, 5జి వస్తే ఏమవుతుందో మీరు ఊహించుకోవచ్చు. ఇదిలా ఉంటే యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసే చైనా సొంత ప్రజల నిర్ణయం వల్ల కష్టాల్లో కూరుకుపోతుంది. చైనా జనాభా శరవేగంగా వృద్ధాప్యానికి గురవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా చైనా ప్రజల నిర్ణయం భవిష్యత్తుపై ఉన్న ఆశలను కూడా నాశనం చేస్తుంది.

చైనాలో పెళ్లికి దూరంగా ఉంటున్న యువత పెళ్లి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న యువతలో చైనాలో చాలా మంది ఉన్నారు. ఈ దేశంలో గత మూడు నెలల్లో కేవలం 1.7 మిలియన్ జంటలు మాత్రమే పెళ్లి చేసుకున్నట్లు చైనా పౌర మంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. మంత్రిత్వ శాఖ సర్వేలో, 43% మంది మహిళలు తాము వివాహం చేసుకోబోమని లేదా వివాహం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటున్నారు. చైనాలోని నగరాల్లో నివసిస్తున్న సంపన్న యువత పెళ్లికి దూరంగా ఉన్నట్లు నివేదికలో తేలింది. కాగా గ్రామంలో నివసించే ఆర్థిక స్థోమత లేని వారే ఎక్కువగా వివాహాలు చేస్తున్నారు.

ఇదే ట్రెండ్‌ కొనసాగితే దేశం సర్వ నాశనమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త తరం సిద్ధంగా ఉండదు కాబట్టి వృద్ధ దేశంగా మిగిలిపోతుంది. ఈ సంక్షోభాన్ని నివారించడానికి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనే ప్రణాళికలను ప్రకటించాడు కానీ దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.

IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?

Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు అనుమతి.. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి..

T20 World Cup 2021: న్యూజిలాండ్ చేతిలో నుంచి టైటిల్ ఎందుకు జారిపోయింది.. కివీస్‌ చేసిన తప్పేంటో తెలుసా..?

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన