Viral Video: బాతు పిల్లల గూటిలోకి దూరిన మొసలి.. అది చేసిన పనికి నెటిజన్లు షాక్.. వైరల్ వీడియో..!

Crocodile Viral Video: రెండు భిన్న జాతులకు చెందిన జంతువులు స్నేహంగా ఉండటం మనం చూసే ఉంటాం. పిల్లి-కుక్క....

Viral Video: బాతు పిల్లల గూటిలోకి దూరిన మొసలి.. అది చేసిన పనికి నెటిజన్లు షాక్.. వైరల్ వీడియో..!
Crocodile
Follow us

|

Updated on: May 18, 2021 | 9:39 PM

Crocodile Viral Video: రెండు భిన్న జాతులకు చెందిన జంతువులు స్నేహంగా ఉండటం మనం చూసే ఉంటాం. పిల్లి-కుక్క, పిల్లి-ఎలుక, కుక్క-పులి, కోతి-కుక్క, కుక్క-గుర్రం ఇలా పొంతన కుదరదు అనుకునే జంతువులు స్నేహంతో ఒ‍క్కటై మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ వింత స్నేహానికి సంబంధించి వార్త ఒకటి ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. మొసలి…నీళ్లల్లో ఉండే క్రూరజంతువు…బలిష్టమైన గజరాజును కూడా మొసలి ఓడించి మట్టికరిపిస్తుంది. అలాంటి క్రూర జంతువు ఈ చిన్ని బాతుతో స్నేహం చేస్తోందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..! కానీ, నిజమేనండోయ్‌…

హాయిగా పిల్లలతో పాటు గూటిలో దాగివున్న బాతు దగ్గరికి వచ్చిందో మొసలి..చూస్తుంటే..వాటిని ఒక్కగుటకలో మింగేస్తుందేమో అనిపిస్తోంది కదా..! కానీ, మొసలి అలా చేయలేదు..బాతుగూటికి దగ్గరకు బరబరా వచ్చిన మర్కటం..ఏకంగా బాతు గూటిలోనే దూరింది..బాతు, దాని పిల్లలకు ఎటువంటి హానీ చేయకుండా అక్కడే హాయిగా నిద్రపోతోంది. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వీరి స్నేహం ఎంతో గొప్పదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోపై కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Also Read:

 ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..

అద్భుతమైన పోస్టాఫీస్ స్కీ‌మ్.. ప్రతీ నెలా రూ. 5042 కడితే.. రూ. 7.25 లక్షలు పొందొచ్చు..

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

ఛీ.. ఛీ.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? ఈ వీడియో చూస్తే మీరూ.!

ఈ 5 ఆహారాలు మీ కిడ్నీలు పాడై పోవడం ఖాయం.. వెంటనే మానేయండి!

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్

మండుటెండల్లో చల్లని కబురు.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు!