Viral Video: బౌలింగ్ చేస్తూ భారత నాట్యం చేసిన బౌలర్.. బంతి కంటే ముందే అలా .. వీడియో వైరల్..

క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్‏మెన్స్‏ను ఎలగైనా అవుట్ చేయాలన్నట్టుగా వేస్తుంటారు బౌలర్స్. అయితే బౌలింగ్ చేసే విషయంలో ఒక్కోక్క బౌలర్‏ది ఒక్కోక్క స్టైల్.

Viral Video: బౌలింగ్ చేస్తూ భారత నాట్యం చేసిన బౌలర్.. బంతి కంటే ముందే అలా .. వీడియో వైరల్..
Follow us

|

Updated on: Jan 18, 2021 | 5:53 PM

క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాట్స్‏మెన్స్‏ను ఎలగైనా అవుట్ చేయాలన్నట్టుగా వేస్తుంటారు బౌలర్స్. అయితే బౌలింగ్ చేసే విషయంలో ఒక్కోక్క బౌలర్‏ది ఒక్కోక్క స్టైల్. సాధరణంగా బాల్ తీసుకోగానే బౌలర్స్ ‘రైట్ ఆర్మ్’.. ‘మీడియం ఫాస్ట్’.. అనో లేక స్పిన్నర్లైతే ‘లెఫ్ట్ ఆర్మ్.. ఆఫ్ స్మిన్’.. అనో.. వారు ఎటు వైపు నుంచి బంతి వేయబోతున్న విషయాన్ని చెబుతారు. తాజాగా ఓ బౌలర్ మాత్రం వెరైటీగా బంతి వేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది. ఇక ఈ వీడియోను భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ఇన్‏స్టా‏గ్రామ్‏లో షేర్ చేశారు.

సాధరణంగా బౌలర్ వేసిన బంతి బ్యాట్స్‏మేన్ వద్దకు గిరగిరా తిరుగుతూ చేరతాయి. కానీ ఈ వీడియోలో మాత్రం బంతి కంటే ముందే బౌలర్ గింగిరాలు తిరుగుతున్నాడు. సరిగ్గా భారత నాట్యం చేసే వారిలాగా.. ఈ బౌలర్ తిరుగుతూ బౌలింగ్ చేస్తున్నాడు. అతడు బౌలింగ్ చేసే విధానం చూస్తే నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ వీడియోను అల్ రౌండర్ యువరాజ్ తన ఇన్‏స్టాలో “భారత నాట్యం స్టైల్ ఆఫ్ స్పిన్” అంటూ షేర్ చేశాడు. దీనిని హర్బజన్ సింగ్‏కు ట్యాగ్ చేస్తూ.. ఏమంటావ్ హర్బజన్ ? అని పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియోలో ఉన్న బౌలర్ ఎవరు ? ఈ వీడియో ఎక్కడిది అనేది మాత్రం తెలియలేదు. ఇక యూవీ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల వ్యూస్ రాగా.. తమదైన శైలిలో స్పందిస్తున్నారు నెటిజన్లు.

Also Read:

Signal App: వాట్సప్ ప్రైవసీ పాలసీ ఎఫెక్ట్.. నిలిచిపోయిన ‘సిగ్నల్’ యాప్.. అసలు కారణం ఇదే..

What’s APP: ప్రైవసీ పాలసీ నిబంధనను వాయిదా వేసుకున్న వాట్సప్.. తిరిగి ఆరోజు నుంచి అమలులోకి.. కారణం ఎంటంటే ?

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..