Facts Octopus: అక్టోపస్‌కు 9 మెదడులు ఉంటాయని మీకు తెలుసా? మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

Facts Octopus: సముద్ర జీవుల గురించి మాట్లాడితే ఆక్టోపస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అయితే, దానికి ముందు మీరు అక్టోపస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అందుకోసం

Facts Octopus: అక్టోపస్‌కు 9 మెదడులు ఉంటాయని మీకు తెలుసా? మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..
Octopus
Follow us

|

Updated on: Nov 22, 2021 | 6:10 AM

Facts Octopus: సముద్ర జీవుల గురించి మాట్లాడితే ఆక్టోపస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అయితే, దానికి ముందు మీరు అక్టోపస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అందుకోసం దాని ఫోటోలను పరిశీలించడం ఉత్తమం. చూడటానికి దీని రూపం వింతంగా ఉంటుంది. ఆ రూపమే దానికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. సముద్ర జీవులన్నింటిల్లో ఈ జీవి ప్రత్యేకమైనది. దీనిలో విచిత్ర లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆక్టోపస్‌లో ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఈ జీవిలో మీరు చూసే చేతులు దాని కాళ్ళు కావు. చాలా మంది దాని కాళ్ళు అని అనుకుంటారు. కానీ కాదు. దాని ప్రతి చేతిలో ఒక మెదడును కలిగి ఉంటుంది. మొత్తంగా ఇది 9 మెదడులను కలిగి ఉంటుంది. 2. అంటే, ఒక ప్రధాన మెదడు, ఎనిమిది చేతుల్లో మరో ఎనిమిది మెదడులను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఆక్టోపస్ శ్వాసను నియంత్రించడానికి మూడు హృదయాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు, దాని రక్తం కూడా నీలం రంగులో ఉంటుంది. అందుకే అక్టోపస్ ఇతర జీవుల కంటే పూర్తి భిన్నమైనది అని చెబుతారు. 3. దీనికున్న చేతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇతర జీవి నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రతి వైపు ఒక కన్ను వేసి ఉంచుతుంది. కానీ, ఆక్టోపస్ తన మనసుకు అనుగుణంగా పర్యావరణం లేకపోతే.. విసుక్కుంటుంది. ఆ క్రమంలో తన చేతులను తానే కొరుక్కుంటుంది. 4. ఇది సముద్రంలో నివసించగలదు. ఇంట్లోనూ నివసించగలదు. అయితే, బాటిల్ ఉన్నా, పెట్టె ఉన్నా, రాళ్ల మధ్య కాస్త ఖాళీ ఉన్నా దానినే తన ఇల్లుగా మార్చుకుంటుంది ఆక్టోపస్. ఇది బతకడానికి ఒక మూల కావాలంతే. 5. ఆక్టోపస్ స్వతహాగా చాలా ప్రత్యేకమైనది. కానీ దాని జీవిత కాలం పెద్దగా లేదు. అక్టోపస్‌లు 6 నెలల్లో చనిపోతాయి. అంటే వాటి వయస్సు 6 నెలలు అన్నమాట.

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!