యాంకర్ హిందువు కాదని…!

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వివాదాల్లో చిక్కున్న విషయం తెలిసిందే. హిందూయేతరుడు ఫుడ్ డెలివరీ చేయడంపై కస్టమర్ అభ్యంతరం తెలపడం.. ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ జాడ్యం టీవీ షోలకు కూడా పాకింది. ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ‘హమ్ హిందూ’ సంస్థ అధ్యక్షుడు అజయ్ గౌతమ్.. కార్యక్రమ వ్యాఖ్యాతను చూడనంటూ కళ్లకు చేతులను అడ్డుకుపెట్టుకున్నాడు. షో జరుగుతున్నంత సేపూ యాంకర్‌ను నేరుగా […]

యాంకర్ హిందువు కాదని...!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2019 | 6:55 PM

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వివాదాల్లో చిక్కున్న విషయం తెలిసిందే. హిందూయేతరుడు ఫుడ్ డెలివరీ చేయడంపై కస్టమర్ అభ్యంతరం తెలపడం.. ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా చర్చకు దారితీయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ జాడ్యం టీవీ షోలకు కూడా పాకింది. ఓ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ‘హమ్ హిందూ’ సంస్థ అధ్యక్షుడు అజయ్ గౌతమ్.. కార్యక్రమ వ్యాఖ్యాతను చూడనంటూ కళ్లకు చేతులను అడ్డుకుపెట్టుకున్నాడు. షో జరుగుతున్నంత సేపూ యాంకర్‌ను నేరుగా చూడకుండా మాట్లాడాడు. సదరు యాంకర్ హిందూయేతరుడు కావడమే దీనికి కారణం. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జొమాటోపై ‘న్యూస్ 24’ ఛానల్‌లో జరిగిన చర్చ సందర్భంగా.. యాంకర్‌ ఈ వివక్షతను ఎదుర్కొన్నాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా చర్చలు సాగుతున్నాయి.

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?