గ్రామ వాలంటీర్స్ రిక్రూట్‌మెంట్‌కు భారీ స్పంద‌న‌

గ్రామ వాలంటీర్ల నియామకాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు రోజుల్లోనే 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తుల అధికంగా వస్తుండటంతో అధికారులు ముందుగానే పరిశీల ప్రారంభించారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం జూలై 5 వరకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత పదో తేదీ నుంచి మండల స్థాయి కమిటీలు పరిశీలన చేసి…11నుంచి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. దరఖాస్తులు ఎక్కువగా అందుతుండటంతో పదో తేదీ ఒక్కరోజు మొత్తం దరఖాస్తులను మండల కమిటీ పరిశీలన చేయడం సాధ్యం […]

గ్రామ వాలంటీర్స్ రిక్రూట్‌మెంట్‌కు భారీ స్పంద‌న‌
Follow us

|

Updated on: Jun 28, 2019 | 5:28 AM

గ్రామ వాలంటీర్ల నియామకాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు రోజుల్లోనే 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తుల అధికంగా వస్తుండటంతో అధికారులు ముందుగానే పరిశీల ప్రారంభించారు. ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం జూలై 5 వరకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత పదో తేదీ నుంచి మండల స్థాయి కమిటీలు పరిశీలన చేసి…11నుంచి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. దరఖాస్తులు ఎక్కువగా అందుతుండటంతో పదో తేదీ ఒక్కరోజు మొత్తం దరఖాస్తులను మండల కమిటీ పరిశీలన చేయడం సాధ్యం కాదని, దరఖాస్తు అందిన వెంటనే పరిశీలన చేసి నమోదు చేసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించింది. మరోవైపు గ్రామ వాలంటీర్‌ వెబ్‌సైట్‌కు వీక్షకులు పోటెత్తారు. సుమారు తొమ‍్మిది లక్షలమందికి పైగా గ్రామ వాలంటీర్‌ వెబ్‌సైట్‌ను వీక్షించారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..