Breaking News
  • అమరావతి : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నకు ఫీజు చెల్లించేందుకు పాలనా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం . బీసీజీకి 3 కోట్ల 51 లక్షల 5 వేల రూపాయల ఫీజును చెల్లించేందుకు ప్రణాళికా విభాగానికి అనుమతి మంజూరు . పాలనా వికేంద్రీకరణ, రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు విడతలుగా నివేదిక ఇచ్చిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్. బీసీజీకి ప్రోఫెషనల్ ఫీజు కింద గతంలోనే 7 కోట్ల 2 లక్షల 10 వేలను మంజూరు చేసిన ఆర్ధిక శాఖ.
  • బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే సీట్ల సర్దుబాటుపై కాసేపట్లో స్పష్టత. అక్టోబర్ 1 నాటికి పూర్తికానున్న సీట్ల సర్దుబాటు ప్రక్రియ. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలన్న అంశంపై మొదలైన చర్చలు. బీజేపీ అధినాయకత్వానికి లేఖ రాసిన ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. జేడీ(యూ) - ఎల్జేపీ మధ్య లుకలకల నేపథ్యంలో బీజేపీకి లేఖ. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే బిహార్ సీఎం నితీశ్‌పై గతంలో విమర్శలు చేసిన ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్. బీజేపీ-జేడీ(యూ)-ఎల్జేపీ మధ్య కుదరాల్సిన సీట్ల సర్దుబాటు. జేడీ(యూ) అభ్యర్థులపై పోటీకి అభ్యర్థులను నిలబెడతానని ప్రకటించిన చిరాగ్. సీట్ల సర్దుబాటులో బీజేపీ-జేడీ(యూ) మధ్య భేదాభిప్రాయాలు. తాజా చర్చలతో పోటీ చేయాల్సిన సీట్ల సంఖ్యపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
  • చెన్నై : చెన్నై విమానాశ్రయం లో భారీగా పట్టుబడ్డ బంగారం . దుబాయ్ నుండి చెన్నై కి అక్రమంగా బంగారం తరలుస్తునట్టు గుర్తింపు. పట్టుబడ్డ 1.62 కేజిల బంగారం విలువ 83 లక్షలు. బంగారాన్ని నల్లటి రాళ్ల రూపంలో అక్రమంగా తరలిస్తున్న ముఠా. ముగ్గురుని అరెస్ట్ చేసి విచారణ చేప్పట్టిన కస్టమ్స్ అధికారులు .
  • బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు అప్డేట్: శ్రావణి ఆత్మహత్య కేసులో దేవరాజ్ రెడ్డి,సాయికృష్ణ రెడ్డి ఇద్దరిని మూడు రోజుల కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు. శ్రావణి నివాసంతో పాటు శ్రీ కన్య హోటల్ వద్ద దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణ రెడ్డి ఇద్దరితో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు. మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు.. శ్రావణి కి సంబంధించిన కాల్ రికార్డ్స్ ను వాట్సాప్ చాటింగ్ గురించి వివరాలు సేకరించారు.. కస్టడీ ముగియడంతో ఈరోజు నిందితులు ఇద్దరిని కోర్టులో హాజరు పరచనున్నా పోలీసులు.
  • కరోనా బారినపడ్డ గోవా డీజీపీ ముకేశ్ కుమార్ మీనా. వెల్లడించిన గోవా ఆరోగ్య శాఖ.
  • వైఎస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన సీఎం జగన్. జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్న మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ మాధవ్. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద బోరు బావులను తవ్వే రిగ్గు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. రింగు వాహనాలతో నగరంలో భారీ ర్యాలీ.

హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

ప్రపంచ ఎనర్జీ క్యాపిటల్‌ అయిన హ్యూస్టన్‌ నగరంలో ‘హౌదీ మోదీ!’ కార్యక్రమం ప్రారంభం అయింది. ఇందులో భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తొలిసారి ఒకే వేదికను పంచుకోబోతున్నారు. దాదాపు 72వేల మంది ప్రత్యక్షంగా వీక్షించగల సామర్థ్యమున్న హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ ఫుట్‌బాల్‌ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. అయితే దాదాపు 50 వేల మందికి పైగా భారతీయ అమెరికన్‌లు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడం, సుమారు 600 సంస్థలు కలిసి దీన్నినిర్వహిస్తుండడంతో హౌదీ మోదీ కార్యక్రమం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ప్రపంచలోనే ఇద్దరు అగ్ర దేశాధినేతలు హాజరవుతోన్న ఈ మెగా ఈవెంట్ లైవ్ అబ్డేట్స్ టీవీ9 మీకు అందించబోతుంది.

'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తా

22/09/2019,11:09PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

భారత్ సంస్కృతి, విలువలు.. అమెరికా విలువలతో కలిసిపోతాయి

22/09/2019,11:07PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ తర్వాత.. వేగంగా ఉద్యోగాలు కల్పించాం. ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గుతున్నాయి. నాలుగేళ్లలో 1.40 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించాం. పన్నుల హేతుబద్ధతతో కొత్త ఉద్యోగాలు సృష్టించాం.

22/09/2019,11:05PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

మోదీ ప్రభుత్వం 30 కోట్ల మందిని పేదరికం నుంచి దూరం చేసింది. 40 కోట్ల మంది మధ్య తరగతి ప్రజలు భారత్ ఆస్తి. భారత్ అమెరికా కలల సాకారం కోసం మోదీతో కలిసి పనిచేస్తాం.

22/09/2019,11:00PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

మోదీ భారత్‌లో చాలా మందిని పేదరికం నుంచి దూరం చేశారు. ఇరుదేశాల ప్రజాస్వామ్యాలు ప్రపంచనాకి మార్గనిర్దేశం చేస్తున్నాయి

22/09/2019,10:59PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

అమెరికా అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకం. అమెరికాలో నిరుద్యోగాన్ని బాగా తగ్గించా. యువతకు కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి.

22/09/2019,10:57PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

గతం కంటే అమెరికా-భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి. మోదీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది

22/09/2019,10:55PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

మోదీ బాగా పనిచేస్తున్నారు.అమెరికా- భారత్‌ల మధ్య మైత్రీబంధానికి ఈ సమావేశం నిదర్శనం

22/09/2019,10:53PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

చారిత్రక సమావేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నా

22/09/2019,10:52PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

కొద్ది రోజుల క్రితమే మోదీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు

22/09/2019,10:51PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ ట్రంప్ ప్రసంగం

నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మోదీకి ధన్యవాదాలు

22/09/2019,10:50PM

మోదీ ప్రసంగం” date=”22/09/2019,10:41PM” class=”svt-cd-green” ] ట్రంప్ అధ్యక్షుడు కావడం అమెరికా పౌరుల అదృష్టం [/svt-event]

'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం

ట్రంప్‌కు ఇంట్రడక్షన్ అవసరం లేదు

22/09/2019,10:41PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం

భారత్‌లో కూడా ట్రంప్ చాలా పాపులర్

22/09/2019,10:40PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం

ట్రంప్ అధ్యక్షుడు కావడం అమెరికా పౌరుల అదృష్టం

22/09/2019,10:40PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం

నాకు ట్రంప్ అంటే చాలా అభిమానం

22/09/2019,10:39PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం

అమెరికా అధ్యక్షుడు ఎంత శక్తివంతుడో ప్రపంచానికి తెలుసు

22/09/2019,10:38PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసంగం

నాకు అపూర్వమైన స్వాగతం లభించింది

22/09/2019,10:37PM

'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’ మోదీ ప్రసగం

హ్యూస్టన్ వాసులకు ధన్యవాదాలు

22/09/2019,10:36PM
మోదీ ప్రసంగం” date=”22/09/2019,10:35PM” class=”svt-cd-green” ] భారత్- అమెరికా ఆప్తమిత్రులు [/svt-event]

'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

'హౌడీ మోదీ'..ట్రంప్ ఎంట్రీ

హోడీ మోదీ కార్యక్రమం జరుగుతోన్న ఎన్​ఆర్​జీ స్టేడియానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇప్పుడే హాజరయ్యారు. ట్రంప్​నకు భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్ స్వాగతం పలికారు.​

22/09/2019,10:33PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’... ‘స్టెనీ హోయర్‌ ప్రసంగం

నవీన భారత ఆర్థిక వ్యవస్థ మమ్మల్ని ఆకర్షిస్తోంది. భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి కొత్త పాఠాలు నేర్పుతోంది. గాంధీ బోధనలు, నెహ్రూ దార్శనికతతో భారత్ ముందుకెళ్తోంది

22/09/2019,9:59PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’... ‘స్టెనీ హోయర్‌ ప్రసంగం...

భారత్, అమెరికా ప్రజాస్వామ్యాలు అందరికీ మార్గదర్శకం. ఇరుదేశాల మధ్య మైత్రీబంధం బలోపేతం చేయడమే లక్ష్యం

22/09/2019,9:56PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

‘హౌదీ మోదీ!’

ప్రధాని మోదీకి జ్ఞాపిక బహూకరించిన హ్యూస్టన్ మేయర్‌

22/09/2019,9:55PM
'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

మోదీకి ఘన స్వాగతం..

ప్రధాని నరేంద్ర మోదీకి.. అమెరికా చట్టసభ్యులు, స్టేడియంలో ఉన్న ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. మోదీ సభ మొత్తానికి తల వంచి అభివాదం చేశారు. స్టేడియం మొత్తం మోదీ నామస్మరణతో మార్మోగిపోతోంది.

22/09/2019,9:53PM

'Howdy Modi', హౌడీ, మోదీ..మెగా ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్

'హౌడీ మోదీ' మెగా ఈవెంట్

‘హౌడీ మోదీ’ సభ జరగనున్న ఎన్​ఆర్​జీ స్టేడియంలో ఎటు చూసినా ప్రవాస భారతీయుల కోలాహలమే నెలకొంది. డప్పులు వాయిస్తూ ఉల్లాసంగా ప్రవాస భారతీయులు మోదీని ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నారు.

22/09/2019,7:46PM

Related Tags