ఏపీలో కొత్త రేషన్ కార్డుకు ఇలా అప్లై చేస్తే సరి..

దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆధార్ వచ్చినా కూడా రేషన్ కార్డుకు సెపరేట్ ఐడింటిటి ఉంది. సబ్సీడీ ధరకు రేషన్ సరుకులను పొందటమే కాదు. ఆరోగ్య శ్రీ, పలు రకాల ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు రేషన్ కార్డు సంజీవనిగా మారింది. అయితే రేషన్ కార్డు కొత్తది తీసుకోవాలన్నా.  భార్య లేదా పిల్లల పేర్లను పొందుపరచాలన్నా  ఇప్పుడు మీ సేవలో  కొన్ని సింపుల్ స్టెప్ట్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో […]

ఏపీలో కొత్త రేషన్ కార్డుకు ఇలా అప్లై చేస్తే సరి..
Follow us

| Edited By:

Updated on: Nov 19, 2019 | 5:37 PM

దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆధార్ వచ్చినా కూడా రేషన్ కార్డుకు సెపరేట్ ఐడింటిటి ఉంది. సబ్సీడీ ధరకు రేషన్ సరుకులను పొందటమే కాదు. ఆరోగ్య శ్రీ, పలు రకాల ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు రేషన్ కార్డు సంజీవనిగా మారింది. అయితే రేషన్ కార్డు కొత్తది తీసుకోవాలన్నా.  భార్య లేదా పిల్లల పేర్లను పొందుపరచాలన్నా  ఇప్పుడు మీ సేవలో  కొన్ని సింపుల్ స్టెప్ట్స్ ఫాలో అయితే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • ఆంధ్రప్రదేశ్‌లో రెండు రకాల రేషన్ కార్డులు చెలామణిలో ఉన్నాయి.
  • ఒకటి వైట్ రేషన్ కార్డు. రెండు పింక్ రేషన్ కార్డు.
  • ఆర్థిక స్థోమత ఆధారంగా పావర్టీ లైన్‌కి దిగువన ఉన్నవారికి వైట్ కార్డు ఇస్తారు. పావర్టీ లైన్‌కి ఎగువన ఉన్నవారికి పింక్ కార్డు తీసుకునే సౌలభ్యం ఉంది.
  • కాగా ఏ ప్రాసెస్‌లో అర్జీ పెట్టుకున్నా కార్డు రావడానికి వారం రోజుల టైమ్ పడుతుంది.
  1. రేషన్ కార్డు కావాలనుకున్నవారు మొదట దరఖాస్తు ఫారం తీసుకోవాలి.
  2. ఇవి అన్ని మీసేవ కేంద్రాల్లో లభిస్తాయి. మీసేవ అధికారిక వెబ్ సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  3. ఫారంలో స్పష్టమైన సమాచారాన్ని భర్తీ చెయ్యాలి
  4. సంతకం లేదా వేలిముద్ర విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ సమయంలో పెట్టినవే జీవితాంతం కొనసాగుతాయి.
  5. అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి.
  6. ఫీజును, దరఖాస్తు ఫారంను మీసేవలో సబ్‌మిట్ చేయండి.
  7. అప్పుడు మీ సేవ వారు మీకు అక్నాలెడ్జ్ స్లిప్ ఇస్తారు.
  8. దాన్ని జాగ్రత్తగా భద్రపరచండి

అవసరమైన డాక్యుమెంట్లు : రెసిడెన్షియల్ ప్రూఫ్, ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి అవసరం అర్హత: భారతీయులై ఉండాలి.

మొబైల్‌ నెంబర్‌కు రేషన్‌కార్డు మంజూరైనట్లు సందేశం వస్తుంది. ఆ వెంటనే మీరు అప్లై చేసిన మీ సేవ కేంద్రానికి వెళ్లి  అక్నాలెడ్జ్ స్లిప్ చూపిస్తే మంజూరైన రేషన్ కార్డును డౌన్‌లోడ్‌ చేసి ఇస్తారు.

కాగా జగన్ ప్రభుత్వం వచ్చాక అమల్లోకి వచ్చిన స్పందన ప్రొగ్రామ్‌కి కాల్ చేసి..వారు అడిగిన వివరాలు తెలపడం ద్వారా కూడా రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..