మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

ఎప్పుడో ఓటరుగా నమోదై ఉంటారు. మరి మీ ఓటు హక్కు అసలు ఉందా? ఏదైనా కారణాల వల్ల తొలగించారా..? మరి ఈ విషయం ఎలా తెలుస్తుంది..? ఓటును చెక్ చేసుకోవడం ఎలా..? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఎప్పుడో ఓటరుగా నమోదై ఉన్నా తమ ఓటు ఉందా లేక ఏదైనా కారణాల వల్ల తొలగించారా వంటి విషయాల్లో ఓటర్లు తీవ్ర గందర గోళానికి గురవుతున్నారు. […]

మీ ఓటు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 6:35 PM

ఎప్పుడో ఓటరుగా నమోదై ఉంటారు. మరి మీ ఓటు హక్కు అసలు ఉందా? ఏదైనా కారణాల వల్ల తొలగించారా..? మరి ఈ విషయం ఎలా తెలుస్తుంది..? ఓటును చెక్ చేసుకోవడం ఎలా..? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఎప్పుడో ఓటరుగా నమోదై ఉన్నా తమ ఓటు ఉందా లేక ఏదైనా కారణాల వల్ల తొలగించారా వంటి విషయాల్లో ఓటర్లు తీవ్ర గందర గోళానికి గురవుతున్నారు. అయితే ఓటు ఉందో, లేదో తెలుసుకునే పలు పద్ధతులను ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1950 ఏర్పాటు చేసింది. ఈ టోల్‌ ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేసి మీ వివరాలను చెప్పటం ద్వారా మీ ఓటు ఉందో, లేదో తెలుసుకోవచ్చు.

ఇక నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు EPIC నంబరు కానీ నమోదు చేస్తే ఓటుందో లేదో తెలుస్తుంది. ఒక వేళ ఓటు లేకపోతే అందులో నమోదు చేసుకోవచ్చు. సెర్చ్‌ యువర్‌ నేమ్‌ ఆప్షన్‌లోకి వెళ్ళి మీ పేరును, ఓటరు ఐడీ నెంబర్‌ ఎంటర్‌ చేస్తే వివరాలు వస్తాయి. మొత్తానికి భారీ స్థాయిలో ఓట్లు తొలగించారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి ఓటును చెక్‌ చేసుకొని ఓటు తొలిగింపు జరిగి ఉంటే. తిరిగి నమోదు చేసుకునే అవకాశం నామినేషన్ల వరకు కలిపించారు.

దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
ఆ ప్రదేశం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది.. సల్మాన్ ఖాన్..
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
భారత రెజ్లర్ల కొంపముంచిన దుబాయ్ వర్షాలు.. కారణం ఏంటంటే?
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
పెద్దపులిని భయంతో పరిగెత్తించిన భల్లూకం
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
ఫోన్‌ చోరీకి గురైందా..? ముఖ్యమైన ఈ మూడు పనులు వెంటనే చేయండి
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా?
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఈ కామెంట్స్ అంతరార్థం
టీమిండియాతో అమెరికాకు ఎంఎస్ ధోని.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్
టీమిండియాతో అమెరికాకు ఎంఎస్ ధోని.. షాకింగ్ న్యూస్ చెప్పిన రోహిత్
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు