హాట్ స్పాట్స్‌– ఎపిలో 7 జిల్లాలు, తెలంగాణాలో 3 జిల్లాలు…

అనేక ప్రాంతాల‌ను హాట్‌స్పాట్‌లుగా ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. అందులో ఏపీ నుంచి ఏడు జిల్లాలను, తెలంగాణ నుంచి మూడు జిల్లాలను హాట్‌స్పాట్ కేంద్రాలు గా ప్రకటించింది...

హాట్ స్పాట్స్‌– ఎపిలో 7 జిల్లాలు, తెలంగాణాలో 3 జిల్లాలు…
Follow us

|

Updated on: Apr 06, 2020 | 1:23 PM

దేశంలో కరోనా వైరస్ మహ్మమారి మరింత తీవ్రరూపం దాల్చింది. రోజు రోజుకూ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరణాలు అంతేస్థాయిలో ఉన్నాయి. కేంద్రం విధించిన లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. ఢిల్లీ ప్రార్థ‌న‌ల ఎఫెక్ట్‌తో దేశంలో చాలా చోట్ల క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వ‌స్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల‌ను హాట్‌స్పాట్‌లుగా ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. అందులో ఏపీ నుంచి ఏడు జిల్లాలను, తెలంగాణ నుంచి మూడు జిల్లాలను హాట్‌స్పాట్ కేంద్రాలు గా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉండగా.. తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలున్నాయి. హాట్‌స్పాట్ పరిధిలో ఉన్న జిల్లాల్లో గుర్తించిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఆయా జిల్లాలో అత్యవసర క్వారంటైన్ కేంద్రాలు, ఆస్పత్రులను యుద్ధ ప్రాతిప‌దికన రెడీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప‌రిస్థితికి అనుగుణంగా మొత్తం ప్రాంతాల‌ను సెల్ఫ్ క్వారంటైన్ గా మార్చాల‌ని, ఇళ్ల నుంచి ప్ర‌జలు బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌ని ఎపి, తెలంగాణ ప్ర‌భుత్వాల‌ను కోరింది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!