నడి వీధిలో దుర్మార్గం.. 15 ఏళ్ళ బాలికపై.. 20 మంది దాడి

న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో ఇటీవల జరిగిందో అమానుషం. 15 ఏళ్ళ బాలికపై  దాదాపు 20 మంది దుండగులు దాడి చేసిఆమె సెల్ ఫోన్ ను, డెబిట్ కార్డును దోచుకుపోయారు.

నడి వీధిలో దుర్మార్గం.. 15 ఏళ్ళ బాలికపై.. 20 మంది దాడి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 07, 2020 | 5:39 PM

న్యూయార్క్ లోని బ్రూక్లిన్ లో ఇటీవల జరిగిందో అమానుషం. 15 ఏళ్ళ బాలికపై  దాదాపు 20 మంది దుండగులు దాడి చేసిఆమె సెల్ ఫోన్ ను, డెబిట్ కార్డును దోచుకుపోయారు. వారి ఎటాక్ లో కింద పడిపోయిన ఆ నిస్సహాయురాలిపై  పిడిగుద్దులు కురిపిస్తూ.. కాళ్లతో తన్నుతూ బీభత్సం సృష్టించారు. ఆ మూకను ఎదుర్కొని ఆ బాలికను రక్షించే వారే లేకపోయారు. సుమారు కొన్ని నిముషాలపాటు జరిగిన ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ముఖం మీద, కాళ్ళ మీద తీవ్ర గాయాలైన ఆమెను ఆ తరువాత కొందరు ఆసుపత్రికి తరలించారు.  ఈ దాడికి కారణం తెలియలేదు. అయితే గతంలో జరిగిన ఏదో వివాదమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను బట్టి ఆ దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. న్యూయార్క్ లో ఈ మధ్య కాలంలో ఇలాంటి  హింసాకాండ పెరిగిపోయిందని పోలీసులే అంగీకరిస్తున్నారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు