2019 సెప్టెంబర్ 30: మీ రాశిఫలాలు

మేషం: ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ.. ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీలు కలసివస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృషభం: అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. మానసికంగా చికాకులు. అనారోగ్యం. ఎక్కువగా ఆలోచించరాదు. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి. మిథునం: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర కాలేయ సమస్యలు తలెత్తవచ్చు. అలాగే.. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళనకు కారణమవుతుంది. వ్యాపార లావాదేవీలు.. కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి. […]

2019 సెప్టెంబర్ 30: మీ రాశిఫలాలు
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 11:21 AM

మేషం: ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ.. ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీలు కలసివస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం: అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. మానసికంగా చికాకులు. అనారోగ్యం. ఎక్కువగా ఆలోచించరాదు. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి.

మిథునం: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర కాలేయ సమస్యలు తలెత్తవచ్చు. అలాగే.. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళనకు కారణమవుతుంది. వ్యాపార లావాదేవీలు.. కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు అవసరం.

కర్కాటకం: ఆలోచనలు స్థిరంగా ఉండవు. జాప్యం పెరుగుతుంది. ఇంటా బయటా ఎటు చూసినా చిక్కులెదురవుతాయి. బయటకు వెల్లేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో, వ్యాపారంలో ఈ రోజు కలసి వస్తుంది.

సింహం: ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తలు వహించండి. ఆచితూచి.. మాట్లాడటం మంచిది. అలాగే.. ఇతర విషయాల్లో తలదూర్చకండి. ఆరోగ్యం పదిలం. సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఉద్యగ, వ్యాపారంలో సానుకూల ప్రయోజనాలు.

కన్య: ఈరోజు కన్య రాశివారికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు.

తుల: మానసికంగా.. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచించరాదు. ఇతర విషయాల్లో జోక్యం అనవసరం. ఆరోగ్యం పదిలం. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు కలవు.

వృశ్చికం: ఈరోజు ఈ రాశి వారికి అనూకూల పరిస్థితులు నెలకొన్నాయి. చేపట్టిన పని విజయవంతం అవుతుంది. ఆర్థిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: అనుకున్న పనులు ఈరోజు సఫలం అవుతాయి. ఇతరులతో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. అనారోగ్య సమస్యలు తెలత్తుతాయి. జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో.. వ్యాపారంలో సానుకూల పరిస్థితులు.

మకరం: రోజువారీ కార్యక్రమాల నుంచి విశ్రాంతి ఉంటుంది. రకరకాల ఆలోచనలకు తావు ఇవ్వరాదు. ఆరోగ్యం పదిలం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. అనుకోని ప్రయాణాలు. ఉద్యోగంలో.. వ్యాపారంలో మార్పులు.

కుంభం: పనుల్లో ఆటంకాలు నెలకొన్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇతర విషయాల్లో జోక్యం అనవసరం. ఇతరులతో ఎక్కువగా మాట్లాడకండి. అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఉద్యోగంలో.. వ్యాపారంలో అనుకోని మార్పులు. కొత్త వ్యాపారం చేపట్టడానికి మంచి సమయం.

మీనం: ఈ రాశి వారికి శుభగడియలు నడుస్తున్నాయి. పనులు నత్తనడికన జరిగినా.. విజయం సాధిస్తారు. అపోహలు తొలుగుతాయి. ఆరోగ్యం పదిలం. ఇతరులతో జోక్యం అనవసరం. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు చేర్పులు.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..