Breaking News
  • భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,248 కేసులు, 425 మంది మృతి. దేశవ్యాప్తంగా 6,97,413 కేసులు,19,693 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,53,287 యాక్టీవ్ కేసులు,4,24,433 మంది డిశ్చార్జ్. దేశంలో 60.77 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: రైతు భరోసా కేంద్రాలకు వైయస్ రాజశేఖర రెడ్డి పేరును పెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ఇకపై రైతు భరోసా కేంద్రాలను డాక్టర్ వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు గా వ్యవహరించనున్న ప్రభుత్వం. రైతులకు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గుర్తుగా అయన పేరును ఖరారు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం.
  • ఈరోజు తూర్పు, ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు. ఐదు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు. రుతుపవనాల కు తోడైన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం. ఆగ్నేయ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం. 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్. రాజారావు
  • ప్రకాశం: ఒంగోలు రిమ్స్‌ దగ్గర ల్యాబ్‌ టెక్నీషియన్ల ఆందోళన... ట్రూనాట్‌ ల్యాబుల్లో టెక్నీషియన్లకు శెలవులు ఇవ్వకుండా పనిచేస్తున్నారంటూ ఆరోపణ... వెంటనే శెలవులు ఇవ్వాలని డిమాండ్‌... ఒంగోలులో ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌కు పాజిటివ్‌, మార్కాపురంలో మరో ల్యాబ్‌ టెక్నీషియన్‌ కరోనాతో మృతి చెందడంతో ఆందోళనలో ల్యాబ్‌ టెక్నీషియన్లు.
  • అమరావతి : ఏపీ పాఠశాలల నిర్వహణలో సాంకేతికను జోడిస్తూ మార్పులు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పనిదినాలు కుదించిన విద్యాశాఖ . ఈ నెల 13వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు వారానికో ఒకరోజు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు వారానికి రెండ్రోజులు పనిచేసేలా సర్క్యులర్ జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ .
  • గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్దిని అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు. వీడియోలు చూసిన వారిని లింక్ లు ఓపెన్ చేసిన వారిని కూడ గుర్తించిన పోలీసులు. మరో ఇద్దరు పోలీసులు అదుపులో. ఈ రోజు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం.

2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

మేషం: ఈరోజు మేష రాశి వారికి అన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో కలసి వస్తాయి. అలాగే.. వ్యాపార సంబంధ లావాదేవీలు కలసివస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనుకున్న సమయానికి పూర్తవుతాయి.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

వృషభం: వృషభ రాశి వారికి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, పలు వివాదాల నుంచి ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

మిథునం: ఈరోజు మిథున రాశివారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదముంది. కావున జాగ్రత్తలు అవసరం. ఆర్థిక సమస్యలు చక్కబడుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం. అలాగే.. వృత్తి, ఉద్యోగ, వ్యాపారల్లో మార్పులు చేర్పులు ఉంటాయి.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

కర్కాటం: ఈరోజు కర్కాటక రాశివారు ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వారితో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో.. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థికంగా.. బలపడతారు. ఎక్కువగా ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్యం పదిలం.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

సింహం: వీరికి ఈ రోజు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సంతోషంగా ఉంటారు. కుటుంబసభ్యులతో.. ఏవైనా తగాదాలు ఉంటే.. అవి తొలగిపోతాయి. ఉద్యోగాల్లో ట్రాన్స్‌ఫర్ లేదా ప్రమోషన్స్‌ ఉన్నాయి. కావున ఆందోళన చెందకండి. స్నేహితులను కలిసుకుంటారు. కానీ.. ఓ ముఖ్యసమాచారం మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురిచేస్తుంది. ఆరోగ్యం పదిలం.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

కన్య: ముఖ్యమైన పనుల విషయంలో బద్దకించకండి. అది భవిష్యత్తులో మీకు పలు సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఆర్థికంగా బావుంటుంది. ఆరోగ్యం సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎందుకంటే.. మాట పట్టింపు సమస్యలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగంలో మార్పులు చేర్పులు.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

తుల: ఈ రోజు తుల రాశి వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజంతా ఆనందంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. చేపట్టిన పనులన్నీ సఫలీకృతమవుతాయి. ఉద్యోగాల్లో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారంలో అనుకూలం.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

వృశ్చికం: ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సానుకూలంగా.. వ్యవహరించడం. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే ప్రమాదముంది. బద్దకానికి, అసూయకి తావునివ్వకండి. ఆర్థికంగా బావుంటుంది. ఈరోజు ఉల్లసంగా.. సంతోషంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

ధనుస్సు: ఈరోజు ధనుస్సు రాశి వారు ఆనందంగా.. ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయి. అనుకోని విధంగా కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. అవకాశాలు అందివస్తాయి. ఒత్తిడికి గురి కావద్దు. ఆందోళన చెందవద్దు. ఇతర ప్రవర్తన వల్ల కాస్త కలత చెందుతారు. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆలయాలు సందర్శిస్తారు.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

మకరం: ఆర్థికంగా ఈరోజు మకరరాశి వారికి బావుంటుంది. ఆనందంగా గడుపుతారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే.. మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. వాయిదా పడుతోన్న పనులు కాస్తా.. పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో.. విదేశీయానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పదిలం.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

కుంభం: ఈరోజు కుంభ రాశివారు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. కొత్త వారి పరిచాయ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఏమరుపాటుగా అస్సలు ఉండకండి. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థికంగా బావుంటుంది. కుటుంబంలో సమస్యల వల్ల కలత చెందుతారు. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఆరోగ్యం పదిలం.

Horoscope today: October 2 2019, 2019 అక్టోబర్ 2: మీ రాశిఫలాలు

మీనం: మీన రాశి వారు.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. అనారోగ్యం చెందే సూచనలు కనిపిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరించడం మంచింది. మీ ప్రవర్తన కారణంగా.. ఇతరులు ఇబ్బంది చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి.

Related Tags