2019 అక్టోబర్ 1: మీ రాశిఫలాలు

మేషం: ఈరోజు మేష రాశి వారికి అన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో కలసి వస్తాయి. అలాగే.. వ్యాపార సంబంధ లావాదేవీలు కలసివస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృషభం: కొత్త వ్యక్తుల పరిచయాలు కలసి వస్తాయి. శుభా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ, వ్యాపార లావాదేవీల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. మిథునం: ఈరోజు మిథున రాశి వారికి కాస్త ఒత్తిడులు ఉంటాయి. చికాకులు అధిగమవుతాయి. […]

2019 అక్టోబర్ 1: మీ రాశిఫలాలు
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 10:35 AM

మేషం: ఈరోజు మేష రాశి వారికి అన్నీ కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో కలసి వస్తాయి. అలాగే.. వ్యాపార సంబంధ లావాదేవీలు కలసివస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అనుకున్న సమయానికి పూర్తవుతాయి.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయాలు కలసి వస్తాయి. శుభా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ, వ్యాపార లావాదేవీల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.

మిథునం: ఈరోజు మిథున రాశి వారికి కాస్త ఒత్తిడులు ఉంటాయి. చికాకులు అధిగమవుతాయి. కానీ.. అనుకున్న సమయానికి పనులు పూర్తి అవ్వవచ్చు. ఉద్యోగాల్లో, వ్యాపారల్లో.. అనుకోని లాభాలు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

కర్కాటకం: సన్నిహితులు, బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. పనులు నత్తనడికన సాగినా.. అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆరోగ్యం పదిలం. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఒత్తిడులు ఉన్నవి కనుక జాగ్రత్తలు అవసరం. శుభవార్తలు వింటారు.

సింహం: కొత్త పనులను చేపడతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో.. సంతోషంగా గడుపుతారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సర్దుకుంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగ, వ్యాపారల్లో మార్పులు చేర్పులు.

కన్య: ఈరోజు కన్య రాశివారికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు.

తుల: నూతన పరిచయాలు లాభదాయకంగా మారుతాయి. పాత స్నేహితులను కలసికుంటారు. మాట పట్టింపులు. ఇంటా బయటా.. ఒత్తిడులు. ఆరోగ్యం పదిలం. ఉద్యోగంలో కలసివస్తుంది.

వృశ్చికం: ఈరోజు ఈ రాశి వారికి అనూకూల పరిస్థితులు నెలకొన్నాయి. చేపట్టిన పని విజయవంతం అవుతుంది. ఆర్థిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: ఈరోజు కన్య రాశివారికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. మానసికంగా ఆనందంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అనుకున్న ఉద్యోగం సాధిస్తారు. అలాగే.. ప్రమోషన్లు వస్తాయి. మాట పట్టింపులు. కుటుంబంలో అశాంతి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు అవసరం. ఆలయాలు సందర్శిస్తారు.

మకరం: ఉద్యోగపరంగా అనూకలంగా ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. అలాగే.. మీరు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. వాయిదా పడుతోన్న పనులు కాస్తా.. పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో.. విదేశీయానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పదిలం.

కుంభం: అనుకోని ప్రయాణాలు చేసే అవసరం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. కావున జాగ్రత్తలు అవసరం. నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయటా.. ఒత్తిడులు. ఆరోగ్యం పదిలం. ఉద్యోగంలో కలసివస్తుంది. వ్యాపారం అంత లాభాదాయకంగా ఉండదు.

మీనం: ఈ రోజు మీన రాశి వారికి ముఖ్యమైన సూచన ఏంటంటే.. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. అనుకోని ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పదిలం. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని మార్పులు ఎదురవుతాయి. బంగారం కొనే సూచనలు ఉన్నాయి.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??