చైనా జాతీయ గీతాన్ని అవమానిస్తే.. మూడేళ్ల జైలు, భారీ జరిమానా.!

చైనా జాతీయ గీతాన్ని అగౌరపరచడం, అవమానించడం నేరంతో సమానం అని తేల్చి చెప్పే వివాదాస్పద బిల్లును తీవ్ర ఆందోళనల నడుమ హాంకాంగ్ శాసనమండలి ఆమోదించింది.

చైనా జాతీయ గీతాన్ని అవమానిస్తే.. మూడేళ్ల జైలు, భారీ జరిమానా.!
Follow us

|

Updated on: Jun 06, 2020 | 3:04 PM

చైనా జాతీయ గీతాన్ని అగౌరపరచడం, అవమానించడం నేరంతో సమానం అని తేల్చి చెప్పే వివాదాస్పద బిల్లును తీవ్ర ఆందోళనల నడుమ హాంకాంగ్ శాసనమండలి ఆమోదించింది. ఓటింగ్ సమయంలో ప్రజాస్వామ్య అనుకూల సభ్యులు సభ నుంచి వాకౌట్ కావడంతో.. 41 మంది అనుకూలం, ఒక్కరు వ్యతిరేకంతో బిల్లుకు ఆమోదముద్ర లభించింది.

ఈ బిల్లు ప్రకారం ఇక నుంచి ఎవరైనా చైనా జాతీయ గీతాన్ని అవమానిస్తే.. వారికి మూడేళ్లు జైలు శిక్ష లేదా 6,450 డాలర్ల భారీ జరిమానా, లేదా ఒక్కోసారి రెండూ కలిపి శిక్ష విధిస్తారు. ‘ప్రతీ పౌరుడు, సంస్థలు చైనా జాతీయ గీతాన్ని గౌరవించాలని.. తగిన సందర్భాల్లో దాన్ని పాడాలని బిల్లు పేర్కొంది. కాగా, ఈ బిల్లును ప్రజాస్వామ్య అనుకూలురు వ్యతిరేకిస్తున్నారు. హాంకాంగ్‌ పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు, ఇతర హక్కులకు ఈ బిల్లు విఘాతం కలిగిస్తుందని వాదిస్తుండగా.. చైనా గీతానికి గౌరవం ఇవ్వాల్సిందేనని చైనా అనుకూలురు వాదిస్తున్నారు.

Also Read:

గుడ్ న్యూస్.. ఏపీలో విద్యార్ధులకు ఫ్రీగా స్మార్ట్ ఫోన్స్..

ఏపీలో మరిన్ని సడలింపులు.. ఆలయాలు, హోటల్స్, మాల్స్‌కు నయా రూల్స్…

కిమ్ ఆస్తుల ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!

మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా..

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్