మాజీ ఎంపీ పోర్న్ వీడియోస్.. హనీ ట్రాప్ లో సెన్సేషనల్ డెవలప్మెంట్!

హనీట్రాప్ అంశం మధ్యప్రదేశ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. పలువురు రాజకీయనేతలు, సెలబ్రిటీలు ఈ స్కామ్‌లో ఇన్వాల్సవ్ అయి ఉండటంతో రోజుకొక ఆసక్తికర న్యూస్ బయటకు వస్తుంది. తాజాగా ఈ సెక్స్ రాకెట్‌లో ఓ మాజీ ఎంపీ ఎలా బుక్కైయ్యాడనే విషయం పోలీసుల మధ్య సర్కులేట్ అవుతోంది. ఆ మాజీ ఎంపీకి సంబంధించిన 31 సీడీల బూతు పురాణాలు బయటపడ్డాయి. ఈ సీడీలను అడ్డం పెట్టుకొని… ఓ మహిళా ప్రాడ్ స్టర్… తరచుగా ఆ నాయకుడిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలిసింది. […]

మాజీ ఎంపీ పోర్న్ వీడియోస్.. హనీ ట్రాప్ లో సెన్సేషనల్ డెవలప్మెంట్!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 22, 2021 | 4:22 PM

హనీట్రాప్ అంశం మధ్యప్రదేశ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. పలువురు రాజకీయనేతలు, సెలబ్రిటీలు ఈ స్కామ్‌లో ఇన్వాల్సవ్ అయి ఉండటంతో రోజుకొక ఆసక్తికర న్యూస్ బయటకు వస్తుంది. తాజాగా ఈ సెక్స్ రాకెట్‌లో ఓ మాజీ ఎంపీ ఎలా బుక్కైయ్యాడనే విషయం పోలీసుల మధ్య సర్కులేట్ అవుతోంది. ఆ మాజీ ఎంపీకి సంబంధించిన 31 సీడీల బూతు పురాణాలు బయటపడ్డాయి. ఈ సీడీలను అడ్డం పెట్టుకొని… ఓ మహిళా ప్రాడ్ స్టర్… తరచుగా ఆ నాయకుడిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో తనకు టికెట్ ఇవ్వరేమో అన్న భయంతో… ఆ మాజీ ఎంపీ… ఆమెకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి… దుబాయ్‌కి పంపి… కొన్ని నెలలపాటూ ఆమెను అక్కడే ఉంచి… ఖర్చులన్నీ ఆయనే భరించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం… సిట్ అధికారుల దర్యాప్తులో ఏం తేలిందంటే… సీడీలు బయటపెట్టకుండా ఉండేందుకు ఆ మాయలాడి మహిళ… మొదట రూ.2 కోట్లు డిమాండ్ చేసింది. ఆ డబ్బు ఇచ్చినా… ఆమె వదల్లేదు. తన దగ్గర మొత్తం 31 పోర్నోగ్రఫీ సీడీలు ఉన్నాయని చెప్పి… ఆ మాజీ ఎంపీని పదే పదే బ్లాక్‌మెయిల్ చేసి… ఆర్థికంగా ఆయన్ని తీవ్ర ఒడిదొడుకులకు గురిచేసిందని సమాచారం.

రోజూ ఈ టెన్షన్ భరించే కంటే చావడం మేలనుకున్నారట సదరు లీడర్. ఓసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఎందుకైనా మంచిదనుకున్న ఆ మాయలాడి… కొన్నాళ్లు ఆ నేత జోలికి వెళ్లడం మానేసింది. మళ్లీ ఇటీవల బెదిరింపుల పంజా విసిరింది. తన ఎన్జీవో కోసం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. హనీట్రాప్ బాగోతం బయటపడటంతో ఇటీవలే సిట్ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆమెనూ, ఆ మాజీ ఎంపీనీ పక్కపక్కన కూర్చోబెట్టి… ప్రశ్నల ఆస్త్రాలు సంధిస్తున్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!