Honda Activa Record: సరికొత్త రికార్డు సృష్టించిన హోండా యాక్టివా.. అతి స్వల్ప కాలంలో విక్రయాలు

Honda Activa Record: భారత్‌లో అత్యధికంగా విక్రయం అవుతున్న ద్విచక్ర వాహన బ్రాండ్‌ హోండా యాక్టివా. ఈ వాహనం సరికొత్త రికార్డు సృష్టించింది. యాక్టివా విక్రయాలు..

Honda Activa Record: సరికొత్త రికార్డు సృష్టించిన హోండా యాక్టివా.. అతి స్వల్ప కాలంలో విక్రయాలు
Follow us

|

Updated on: Jan 09, 2021 | 5:39 AM

Honda Activa Record: భారత్‌లో అత్యధికంగా విక్రయం అవుతున్న ద్విచక్ర వాహన బ్రాండ్‌ హోండా యాక్టివా. ఈ వాహనం సరికొత్త రికార్డు సృష్టించింది. యాక్టివా విక్రయాలు 2.5 కోట్ల మార్క్‌ను అధిగమించాయని హోండా మోటారు సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. అయితే ఈ రికార్డును దక్కించుకున్న మొదటి స్కూటర్‌ బ్రాండ్‌ ఇదే కావడం గమనార్హం. భారత్‌ ద్విచక్ర వాహన పరిశ్రమ చరిత్రలో ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో విక్రయాలు జరిపిన కంపెనీ హోండానే. 20 ఏళ్ల కిందట 2001లో మొదటిసారి భారత్‌లో యాక్టివాను ఆవిష్కరించింది.

మార్కెట్లోకి అడుగుపెట్టిన మూడేళ్ల కాలంలోనే స్కూటీ సెగ్మెంట్‌లో యాక్టివా మార్కెట్‌ లీడర్‌గా అవతరించింది. 2008-09లో 110సీసీ ఇంజన్‌తో యాక్టివ్‌ను కస్టమర్లకు పరిచయం చేశారు. అయితే కంపెనీ ఇటీవల కాలంలో బీఎస్‌ 6 వెర్షన్‌ వాహనాన్ని విడుదల చేయగా, వీటికి కూడా వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించింది.

Also Read: Car Companies Hopes: కొత్త ఏడాదిలో కార్ల కంపెనీల ఆశలు.. సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..