మానవత్వమా! ఏది నీ చిరునామా ? బతికుండగానే తల్లిని కాటికి..

జగిత్యాల జిల్లా కేంద్రంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన చూసిన వారందరికీ మనం ఎక్కడున్నామనే సందేహం కలుగక మానదు..మనుషుల్లో మానవత్వం మాయమవుతుందని చెప్పటానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. వృద్ధాప్యంతో మంచాన పడ్డ కన్న తల్లిని బ్రతికుండగానే స్మశాన వాటికకు చేర్చాడు ఓ కన్నకొడుకు. అది చూసిన స్థానికులు విస్తు పోయారు. తల్లి బ్రతికుండగానే ఎలా స్మశానవాటికలో వేస్తారని అతన్ని నిలదీశారు. అందుకు తాను చెప్పిన సమాధానం..పేదరికం. తాను పేదరికంతో బాధపడుతూ..ఉండేందుకు సొంత ఇల్లు కూడా […]

మానవత్వమా! ఏది నీ చిరునామా ? బతికుండగానే తల్లిని కాటికి..
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 28, 2019 | 3:52 PM

జగిత్యాల జిల్లా కేంద్రంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆ ఘటన చూసిన వారందరికీ మనం ఎక్కడున్నామనే సందేహం కలుగక మానదు..మనుషుల్లో మానవత్వం మాయమవుతుందని చెప్పటానికి ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. వృద్ధాప్యంతో మంచాన పడ్డ కన్న తల్లిని బ్రతికుండగానే స్మశాన వాటికకు చేర్చాడు ఓ కన్నకొడుకు. అది చూసిన స్థానికులు విస్తు పోయారు. తల్లి బ్రతికుండగానే ఎలా స్మశానవాటికలో వేస్తారని అతన్ని నిలదీశారు. అందుకు తాను చెప్పిన సమాధానం..పేదరికం. తాను పేదరికంతో బాధపడుతూ..ఉండేందుకు సొంత ఇల్లు కూడా లేదని చెబుతున్నాడు. అద్దె ఇంట్లో ఉంటున్న కారణంగానే తాను ఇదంతా చేయాల్సి వచ్చిందని అన్నాడు. సొంత ఇళ్లు లేనివారి ఇళ్లల్లో ఎవరైనా చనిపోతే ఆ పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అందుకే తన తల్లి బ్రతికుండగానే ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పాడు. దీంతో విషయం తెలుసుకున్నస్థానిక మున్సిపల్‌ అధికారులు ఆ వృద్దురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, ఇల్లు లేని తమలాంటి నిరుపేదలను గుర్తించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!