Diagnostic Centres: హైదరాబాద్‌లో డయాగ్నోస్టిక్‌ మినీ హబ్‌లను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ

Diagnostic Centres: హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్‌ మినీ హబ్‌లను తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ శుక్రవారం ప్రారంభించారు. పేద...

Diagnostic Centres: హైదరాబాద్‌లో డయాగ్నోస్టిక్‌ మినీ హబ్‌లను ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ
Follow us

|

Updated on: Jan 22, 2021 | 8:03 PM

Diagnostic Centres: హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్‌ మినీ హబ్‌లను తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ ఆలీ శుక్రవారం ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్యం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో పురానాపూల్‌, పానీపుర, బర్కాస్‌లలో మినీహబ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్యం మరింత చేరువయ్యేందుకు బస్తీ దవాఖానాల్లో ఈసీజీ, యూఎస్‌జీ, ఎక్సరే ఇతర రేడియాలజీ సర్వీసులను ఈ మినీహబ్‌ల ద్వారా పేదలకు అందిస్తామని అన్నారు.

బస్తీ దవాఖానాల్లో సూచించిన పరీక్షలను మినీ హబ్‌లలో చేయడం ద్వారా పేద ప్రజలు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా మెడికల్‌ రిపోర్టులను పొందవచ్చని అన్నారు. అదే విధంగా ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో, ఆస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. పేదల ప్రజలను దృష్టిలో ప్రభుత్వం మెరుగైన సేవలు అందిస్తోందన్నారు.

Free Health Checkup: హైదరాబాద్‌లోని పేదలకు శుభవార్త.. ఇకపై వైద్య పరీక్షలన్నీ ఉచితమే.. డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రారంభించిన మంత్రి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..