హైదరాబాద్‌లో… అమెజాన్‌ అతిపెద్ద కార్యాలయం!

హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా మరో కీర్తిని సొంతం చేసుకోబోతోంది. ఈ కామర్స్ రంగంలో అతిపెద్ద సంస్థ అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద కార్యాలయాన్ని నగరంలోని నానక్ రామ్ గూడలో ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై, లాంఛనంగా ప్రారంభించారు. అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, అమెజాన్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ కూడా […]

హైదరాబాద్‌లో... అమెజాన్‌ అతిపెద్ద కార్యాలయం!
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2019 | 1:42 PM

హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా మరో కీర్తిని సొంతం చేసుకోబోతోంది. ఈ కామర్స్ రంగంలో అతిపెద్ద సంస్థ అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద కార్యాలయాన్ని నగరంలోని నానక్ రామ్ గూడలో ఏర్పాటు చేసింది. ఈ కార్యాలయాన్ని బుధవారం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై, లాంఛనంగా ప్రారంభించారు. అమెజాన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, అమెజాన్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ అండ్ ఫెసిలిటీస్ డైరెక్టర్ జాన్ స్కోట్లర్ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ నిర్మాణానికి 2016 మార్చిలో అప్పటి తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్లలోనే సుమారు పది ఎకరాల స్థలంలో, 15 అంతస్థుల్లో ఈ కార్యాలయం నిర్మాణం పూర్తయింది. అత్యంత అధునాతన సదుపాయాలతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. సుమారు 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో 10 లక్షల చదరపు అడుగులను కేవలం పార్కింగ్ స్థలానికే కేటాయించారు. ఈ భవన నిర్మాణానికి అమెజాన్ సంస్థ సుమారు రూ. 400 కోట్ల పెట్టుబడి పెట్టింది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..