మోడీ చేతిలోనే భద్రత… ఇది ప్రతి భారతీయుడి అంతరంగం.. అమిత్ షా

కరోనా ఎపిడమిక్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రధాని మోదీకి బాగా తెలుసునని, అందువల్లే ప్రతి భారతీయుడూ ఆయన చేతిలోనే తమ భద్రత ఉందని భావిస్తున్నారని, ఆయన నాయకత్వం పట్ల విశ్వాసాన్ని చూపుతున్నారని హోం మంత్రి అమిత్ షా అన్నారు...

మోడీ చేతిలోనే భద్రత... ఇది ప్రతి భారతీయుడి అంతరంగం.. అమిత్ షా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 23, 2020 | 1:35 PM

కరోనా ఎపిడమిక్ ని ఎలా హ్యాండిల్ చేయాలో ప్రధాని మోదీకి బాగా తెలుసునని, అందువల్లే ప్రతి భారతీయుడూ ఆయన చేతిలోనే తమ భద్రత ఉందని భావిస్తున్నారని, ఆయన నాయకత్వం పట్ల విశ్వాసాన్ని చూపుతున్నారని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘సత్య నిరూపణ జరుగుతోంది.. ఈ సంక్షోభ సమయాన్ని ప్రధాని ఏ విధంగా ఎదుర్కొంటున్నారో ప్రపంచ దేశాలు గమనించి ఆయన లీడర్ షిప్ ని ప్రశంసిస్తున్నాయి అని అమిత్ షా ట్వీట్ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ నేతల పర్ఫార్మెన్స్ పై అమెరికాలోని ఓ రీసెర్చ్ సంస్థ అధ్యయనం చేసిందని, ట్రంప్, ఏంజెలా మర్కెల్, జస్టిన్ ట్రూడో వంటి నాయకుల కన్నా మోదీ ముందంజలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారి అప్రూవల్ రేటింగ్స్ లో ప్రధానిదే అగ్రస్థానమన్నారు.మొత్తం ప్రపంచమంతా మోదీని కొనియాడుతోంది.. ఈ నెల 13 నాటికే ఆయన ఈ రేటింగ్స్ లో 75 వ స్థానంలో ఉన్నారు అని అమిత్ షా అన్నారు. 447 డైలీ ఇంటర్వ్యూల నుంచి అమెరికాలోని  ఓ కన్సల్ట్ సంస్థ జనవరి 1-ఏప్రిల్ 14 మధ్య నిర్వహించిన సర్వే ఇదన్నారు.

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!