హోమ్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక నిర్ణయం.!

సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా.? అయితే మీకోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. హోం లోన్ తీసుకుని సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్ అందించింది.

హోమ్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఆర్బీఐ కీలక నిర్ణయం.!
Follow us

|

Updated on: Oct 11, 2020 | 4:11 PM

Home Loan Interest Rates: సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా.? అయితే మీకోసం ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. హోం లోన్ తీసుకుని సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్ అందించింది. రూ. 30 లక్షలు ఆపైన గృహా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది. మరీ ముఖ్యంగా రూ. 75 లక్షలు పైగా హోం లోన్ తీసుకునేవారికి ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్‌ తీసుకోనున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణగ్రహీతలకు సులభంగా రుణాలు అందించడానికి వీలుంటుంది.

ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీ రేట్లు లోన్ మొత్తంపై ఆధారపడి ఉంటాయి. రూ. 30 లక్షలు వరకు వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 30 లక్షల వరకు హోం లోన్స్‌పై 7% వడ్డీని, రూ. 30 నుంచి రూ. 75 లక్షలు వరకు 7.25% వడ్డీని.. అలాగే రూ. 75 లక్షలు పైన 7.35% వడ్డీని వసూలు చేస్తోంది. ఇకపోతే మహిళా రుణగ్రహీతలకు చాలా బ్యాంకులు 5 బేసిస్ పాయింట్లు తక్కువ వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి.

కాగా, వడ్డీ రేట్ల పెరుగుదల అనేది రుణం మొత్తంతో ముడిపడి ఉంటుంది. అలాగే క్యాపిటల్ అమౌంట్ రిక్వైర్మెంట్స్ లోన్-టు-వాల్యూ (ఎల్‌టివి)పై ఆధారపడి ఉంటాయి. ఇక తాజాగా ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో కొన్ని మార్పులు చేసింది, 2022 మార్చి వరకు మూలధన అవసరం ఎల్‌టివిపై మాత్రమే ఆధారపడి ఉంటుందని తెలిపింది.

Also Read: 

ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ శుభవార్త..

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!