Maleesha Kharwa: ‘ప్రిన్సెస్ ప్రమ్ ద స్లమ్’.. మట్టిలోని మాణిక్యం ఈ మలీషా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ

అదృష్టం ఎవరికీ ఎప్పుడు ఎలా కలిసొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు ముంబై బీచ్‌లో చిన్న గుడిసెలో ఉన్న ఓ పాప సడన్‌గా ఇంటర్‌నేషనల్‌ సెలబ్రిటీగా మారిపోయారు.

Maleesha Kharwa: ‘ప్రిన్సెస్ ప్రమ్ ద స్లమ్’.. మట్టిలోని మాణిక్యం ఈ మలీషా.. ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ
Follow us

|

Updated on: Jan 24, 2021 | 1:42 PM

Maleesha Kharwa: అదృష్టం ఎవరికీ ఎప్పుడు ఎలా కలిసొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు ముంబై బీచ్‌లో చిన్న గుడిసెలో ఉన్న ఓ పాప సడన్‌గా ఇంటర్‌నేషనల్‌ సెలబ్రిటీగా మారిపోయారు. ఏకంగా హాలీవుడ్‌ స్టార్‌ రాబర్ట్‌ హోఫ్‌మన్‌ను తన మేనేజర్‌గా పెట్టుకున్నారు ఈ చిన్నారి.

ఎకడమిక్‌ స్టడీస్‌ లేకపోయినా ఇంగ్లీష్‌లో ప్లూయంట్‌గా మాట్లాడే మలీషా టాలెంట్‌కు ఫిదా అయ్యారు రాబర్ట్‌. అదే సమయంలో ఆమె పేదరికం చూసి చెలించి పోయారు. అందుకే ‘ద ప్రిన్సెస్‌ ఫ్రమ్‌ ద స్లమ్’ పేరుతో ఫండ్‌ రైజింగ్‌కు ప్రారంభించారు. మలీషా పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్‌ను కూడా స్టార్ట్ చేశారు. రాబర్ట్ షేర్ చేసిన మలీషా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ చిన్నారికి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది.

అంతేకాదు కత్రినా కైఫ్‌ లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కనిపించే పికాక్‌ మేగజైన్‌ కవర్‌ పేజ్‌ మీద కూడా మలీషా ఫోటో పడిందంటే ఈ చిన్నారి ఏ రేంజ్‌లో పాపులర్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం మలిషా సోషల్ మీడియా అకౌంట్‌ను అదితిరావ్‌ హైదరీ, ఫర్హాన్‌ అలీ ఖాన్‌, దియా మీర్జా, రెజీనా లాంటి స్టార్స్ ఫాలో అవుతున్నారు.

Also Read:

అరగంట వ్యవధిలో ఆ దంపతులు అనంతలోకాలకు.. ఇద్దరూ గుండెపోటుతోనే.. అసలు ఏం జరిగిందంటే..?

Malladi Krishna Rao: యానాంలో మ‌త‌మార్పిళ్లు.. మంత్రి మ‌ల్లాడి కృష్ణారావు సమాధానం ఏంటంటే..?

సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
సైబర్ నేరగాళ్ళ చేతిలోకి బ్యాంకు ఖాతాలు..!
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
కర్నూలు జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. ఇవ్వాల్టి షెడ్యూల్ ఇదే
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
టీవీ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా, వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
భగభగమండుతున్న ఎండలు.. ఆ ఏడు జిల్లాలకు అరెంజ్‌ అలెర్ట్‌ !
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
అతి తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇవే..రూ. 50వేల నుంచి
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్