శివాలయంలో.. బాలకృష్ణ రహస్య పూజలు..! అందుకేనా..?

Hindhupuram MLA Balakrishna offers prayer Secretly in East Godavari Sivalayam Temple, శివాలయంలో.. బాలకృష్ణ రహస్య పూజలు..! అందుకేనా..?

తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేట మండలంలో ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. పుటల్లేటికుర్రు శివాలయంలో కుటుంబంతో సహా బాలకృష్ణ రహస్య పూజలు నిర్వహించారు. మీడియా ప్రశ్నించగా సమాధానమివ్వలేదు. గుడిలోకి కూడా మీడియాకు అనుమతిని నిరాకరించారు. కాగా.. బాలకృష్ణ‌తో పాటు పూజల్లో పాల్గొన్న తనయుడు మోక్షజ్ఞ.. తన సినీ ఆరంగేట్రం కోసమే పూజలని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *