Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

విదేశీ బుక్ చేస్తే.. స్వదేశీ ఫ్రీ.. వ్యభిచారంలో సూపర్ ఆఫర్..!

High profile sex racket busted in Pune, విదేశీ బుక్ చేస్తే.. స్వదేశీ ఫ్రీ.. వ్యభిచారంలో సూపర్ ఆఫర్..!

దేశ వ్యాప్తంగా రోజురోజుకు వ్యభిచార ముఠాలు వింతపోకడలను అనుకరిస్తున్నాయి. మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని.. వారిని బలవంతంగా ఈ వ్యభిచార రొంపిలోకి దింపి.. వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి ఈ ముఠాలు. రోజురోజుకు ఈ వ్యభిచార ముఠాల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఓ వైపు నిత్యం పోలీసులు దాడులు జరుపుతూ వ్యభిచార దందాలను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇంకా బయటపడుతూనే ఉన్నాయి.

పోలీసులు ఎంత కంట్రోల్ చేస్తున్న.. ఈ ముఠాలు కొత్త పంథాలో వారి కార్యకలాపాలను కొనసాగిస్తూ.. సవాల్ విసురుతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. సోషల్ మీడియా ద్వారా.. విటులను ఆకర్షిస్తూ కార్పోరేట్ రేంజ్‌లో వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి ఈ ముఠాలు. తాజాగా ఈ దందాలో విటులకు బంపర్ ఆఫర్లంటూ కొత్త దారులను ఎంచుకున్నారు. స్వదేశీ అమ్మాయిలతో పాటు విదేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చి.. ఈ వ్యభిచార దందాను కొనసాగిస్తూ.. ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని పుణేలో పట్టుబడ్డ ఓ హైటెక్ సెక్స్ రాకెట్ ముఠాలో విదేశీ యువతులు కూడా పట్టుబడ్డారు. వీరిని విచారించగా పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. విటులను ఆకర్షించేందుకు.. ఈ హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వాహకులు బంపర్‌ ఆఫర్‌‌లను కూడా ప్రకటిస్తున్నారట.

High profile sex racket busted in Pune, విదేశీ బుక్ చేస్తే.. స్వదేశీ ఫ్రీ.. వ్యభిచారంలో సూపర్ ఆఫర్..!

విదేశీ యువతిని బుక్ చేస్తే.. స్వదేశీ యువతి ఫ్రీ అంటా…
పుణేలో పట్టుబడ్డ ముఠాలోని బాధితులను విచారిస్తే పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. విటులు విదేశీ యువతిని బుక్‌ చేసుకుంటే.. వారికి ఓ స్వదేశీ యువతి ఫ్రీగా పడక సుఖం అందించే విధంగా ఈ ఆఫర్ ఉంటుందట. ఈ విషయాన్ని పట్టుబడ్డ విటులు చెప్పడంతో.. ఒక్కసారిగా పోలీసులు షాక్ తిన్నారు.

ఈ హైటెక్ వ్యభిచారం నిర్వహించే ముఠాలు.. రష్యా, ఉక్రెయిన్‌, సెర్బియా దేశాల నుంచి అందమైన అమ్మాయిలను విజిటింగ్‌ వీసాలపై తీసుకొచ్చి. .వారితో ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ ముఠా నిర్వాహకులు.. అమ్మాయిల ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అప్‌లోడ్ చేస్తూ.. విటులను ఆకర్షిస్తూ.. భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు తేలింది.

Related Tags