Greater Elections Results 2020:ఈసీ సర్య్కులర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు

ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్‌ సహా ఇతర గుర్తును ఓటుగా లెక్కించాలని ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్వస్తిక్‌ గుర్తు ఉంటేనే ఓటుగా పరిగణింపబడుతుందని చెప్పింది. జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో..

Greater Elections Results 2020:ఈసీ సర్య్కులర్‌ను సస్పెండ్ చేసిన హైకోర్టు
Follow us

|

Updated on: Dec 04, 2020 | 10:53 AM

ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. స్వస్తిక్‌ సహా ఇతర గుర్తును ఓటుగా లెక్కించాలని ఈసీ సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్వస్తిక్‌ గుర్తు ఉంటేనే ఓటుగా పరిగణింపబడుతుందని చెప్పింది. జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న ఎన్నికల సంఘం ఉత్తర్వులపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్ధరాత్రి జారీ చేసిన ఈసీ సర్క్యులర్‌పై హైకోర్టులో బీజేపీ పిటిషన్‌ వేసింది. ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈసీ సర్క్యులర్‌ను తప్పుబట్టిన హైకోర్టు.. ఎన్నికలు రాజ్యాంగానికి లోబడే జరగాలని సూచించింది. స్వస్తిక్‌ గుర్తులున్న వాటినే లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కౌంటింగ్‌ కేంద్రాలకు సమాచారం అందించాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలకు కౌంటర్‌ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు సూచనలతో కౌంటింగ్‌ ప్రక్రియ మారిపోయింది.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..