ఓర్వకల్‌లో హైకోర్టు.. అసెంబ్లీలో జగన్ అధికారిక ప్రకటన?

జుడిషియల్‌ క్యాపిటల్‌ నిర్మాణం కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో ఏర్పాటు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓర్వకల్‌ దగ్గర దాదాపు 25 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. సమీపంలో ఎయిర్‌పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అంతేకాదు హెల్త్‌సిటీ, డీఆర్‌డీవో, సోలార్‌ ప్రాజెక్టు, ఉర్ధూ యూనివర్శిటీ, టూరిజం శాఖ రాక్‌ గార్డెన్స్‌, స్టీల్‌ ఇండస్ట్రీ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా ఇక్కడే ఉన్నాయి. దీంతో జుడిషియల్‌ క్యాపిటల్‌ నిర్మాణం ఇక్కడ ఏర్పాటు చేస్తే ఓర్వకల్‌ ప్రాంతం మరో […]

ఓర్వకల్‌లో హైకోర్టు.. అసెంబ్లీలో జగన్ అధికారిక ప్రకటన?
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 19, 2020 | 7:51 PM

జుడిషియల్‌ క్యాపిటల్‌ నిర్మాణం కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో ఏర్పాటు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓర్వకల్‌ దగ్గర దాదాపు 25 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. సమీపంలో ఎయిర్‌పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. అంతేకాదు హెల్త్‌సిటీ, డీఆర్‌డీవో, సోలార్‌ ప్రాజెక్టు, ఉర్ధూ యూనివర్శిటీ, టూరిజం శాఖ రాక్‌ గార్డెన్స్‌, స్టీల్‌ ఇండస్ట్రీ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా ఇక్కడే ఉన్నాయి. దీంతో జుడిషియల్‌ క్యాపిటల్‌ నిర్మాణం ఇక్కడ ఏర్పాటు చేస్తే ఓర్వకల్‌ ప్రాంతం మరో శ్రీ సిటీలా అభివృద్ది చెందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీంతోపాటు ఎయిర్‌, రోడ్‌, రైల్‌ కనెక్టివిటీ అందుబాటులో ఉండటంతో అనుకూలంగా మారింది. అంతేకాదు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా రాయలసీమ జిల్లాలకు నీటి తరలింపు ఇదే ప్రాంతం నుంచి వెళ్తుండటంతో.. వాటర్‌ స్టోర్‌ చేసుకునే అవకాశం ఉంది. అన్నీ ఆలోచించే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే అసెంబ్లీలో సీఎం జగన్ అధికారికంగా ప్రకటించిన వెంటనే.. దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్.. ఆ పాన్ ఇండియా సినిమాలో..
మోక్షజ్ఞ కోసం బాలయ్య మాస్టర్ ప్లాన్.. ఆ పాన్ ఇండియా సినిమాలో..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల అనువాదంలో తప్పులతడికలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల అనువాదంలో తప్పులతడికలు
కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు
కూల్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు మోస్తరు వర్షాలు
లోక్ సభ ముంగిట ‘కారు’ బేజారు.. కేసీఆర్ మౌనం వెనుక అసలు మర్మమిదే!
లోక్ సభ ముంగిట ‘కారు’ బేజారు.. కేసీఆర్ మౌనం వెనుక అసలు మర్మమిదే!
3 టెస్ట్‌లు ఆడి రూ. 1 కోటి పట్టేశారుగా బ్రో..
3 టెస్ట్‌లు ఆడి రూ. 1 కోటి పట్టేశారుగా బ్రో..
అతను నన్ను చాలా వేధించాడు.. రాత్రిళ్ళు ఫోన్ చేసి..
అతను నన్ను చాలా వేధించాడు.. రాత్రిళ్ళు ఫోన్ చేసి..
టీడీఎస్‌ అంటే ఏమిటి? దీన్ని ఉద్యోగి జీతంలో ఎందుకు కట్‌ చేస్తారు?
టీడీఎస్‌ అంటే ఏమిటి? దీన్ని ఉద్యోగి జీతంలో ఎందుకు కట్‌ చేస్తారు?
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!
ఏపీ టెట్‌ ఫలితాలపై వీడని సందిగ్ధత.. ఎప్పటికి వచ్చేనో?
ఏపీ టెట్‌ ఫలితాలపై వీడని సందిగ్ధత.. ఎప్పటికి వచ్చేనో?
4 ఓవర్లలో 1 వికెట్.. టీ20లో గుజరాత్ బౌలర్ ప్రపంచ రికార్డ్
4 ఓవర్లలో 1 వికెట్.. టీ20లో గుజరాత్ బౌలర్ ప్రపంచ రికార్డ్