షాకింగ్: వివేకా హత్య కేసు.. చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది. అలాగే అప్పటివరకు ఈ కేసులో సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఏజీ శ్రీరామ్‌ […]

షాకింగ్: వివేకా హత్య కేసు.. చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 09, 2020 | 2:45 PM

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది. అలాగే అప్పటివరకు ఈ కేసులో సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఏజీ శ్రీరామ్‌ హామీని హైకోర్టు నమోదు చేసుకుంది.

అయితే గతేడాది మార్చి 15న పులివెందులలోని స్వగృహంలో దారుణ హత్యకు గురయ్యారు వైఎస్ వివేకా. మొదట ఆయన గుండెపోటుతో మరణించారని అనుకున్నప్పటికీ.. పోస్ట్‌మార్టంలో హత్యగా తేలింది. ఈ హత్య రాజకీయంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసుపై విచారణకు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక సిట్‌‌ను ఏర్పాటు చేసింది. కానీ మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విచారణను మరో సిట్‌కు అప్పగించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 1400మందికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారిలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్న విషయం తెలిసిందే.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..