జస్టిస్ సుభాషణ్‌రెడ్డి కన్నుమూత

హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా 1943, మార్చి 2న హైదరాబాద్‌లో జన్మించిన సుభాషణ్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మానవహక్కుల సంఘానికి మొదటి ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి ఏపీ లోకాయుక్తగా కూడా వ్యవహరించారు. ఆయన మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

జస్టిస్ సుభాషణ్‌రెడ్డి కన్నుమూత
Follow us

| Edited By:

Updated on: May 01, 2019 | 11:38 AM

హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చికిత్స తీసుకుంటూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ సాయంత్రం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా 1943, మార్చి 2న హైదరాబాద్‌లో జన్మించిన సుభాషణ్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మానవహక్కుల సంఘానికి మొదటి ఛైర్మన్‌గా విధులు నిర్వర్తించారు. అలాగే ఉమ్మడి ఏపీ లోకాయుక్తగా కూడా వ్యవహరించారు. ఆయన మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఎండాకాలం మీ పిల్లలకు ఈ యానిమేషన్ సినిమాలు బెస్ట్..

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

తరచూ జలుబు చేస్తుందా..? వామ్మో.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

భర్తపై ఆమెకు ఎంత ప్రేమో..! పతి దేవుడికి ఏకంగా గుడి కట్టేసింది..

మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా

శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్

సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!