విజయ్ మదర్ బర్త్ డే వేడుకల్లో రష్మిక

టాలీవుడ్​ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక.. చాలారోజుల తర్వాత ఓచోట కనిపించారు.

విజయ్ మదర్ బర్త్ డే వేడుకల్లో రష్మిక
Follow us

|

Updated on: Sep 24, 2020 | 8:36 PM

టాలీవుడ్​ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక.. చాలారోజుల తర్వాత ఓచోట కనిపించారు. విజయ్ మదర్ మాధవి.. 50వ పుట్టినరోజు వారి ఇంట్లోనే జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ వర్గాల నుంచి రష్మిక మాత్రమే హాజరైంది. విజయ్-రష్మిక కలిసి ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో నటించారు. అందులో తొలి చిత్రం బ్లాక్ బాస్టర్  విజయం  సాధించగా, రెండో దానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’లో నటిస్తున్నాడు విజయ్. పాన్ ఇండియా లెవల్  లో దీనిని తెరకెక్కిస్తున్నారు. కరోనా కారణంగా ఆపిన ఈ చిత్ర షూటింగును త్వరలో ప్రారంభించనున్నారు. రష్మిక అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది.

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?