అమ్మకాకముందే.. అమీ జాక్సన్‌లో అమ్మదనం..!

Amy Jackson, అమ్మకాకముందే.. అమీ జాక్సన్‌లో అమ్మదనం..!

”ఎవడు’ సినిమాతో రాంచరణ్ పక్కన తళుక్కుమన్న అమీ జాక్సన్.. ‘ఐ’ సినిమాతో బాలీవుడ్‌ లెవల్లో పాపులారిటీ సంపాదించుకుంది. తల్లి కాకముందే అమ్మదనాన్ని ఆస్వాదిస్తోంది. తన తాజా ఫొటోలను సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు పోస్ట్ చేస్తోంది. కాగా.. ఆమె పెళ్లికాకుండా తన బాయ్‌ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తున్న అమీ జాక్సన్ ప్రస్తుతం ఇటలీలో సేదదీరుతోంది. కాగా.. తన బెడ్‌రూంలోని బెడ్‌పై కూర్చోని.. ఎనిమిది నెలల గర్భాన్ని మురిపెంగా చూసుకుంటున్న ఫోటోలు వైరల్ అవుతోన్నాయి. గత 2018వ సంవత్సరం సెప్టెంబర్‌లో ఆమె గర్భం ధరించింది.

View this post on Instagram

We woke up in Italy! PASTA FOR BREKKY!!!

A post shared by Amy Jackson (@iamamyjackson) on

View this post on Instagram

Easy like Sunday mornings ☀️🍒

A post shared by Amy Jackson (@iamamyjackson) on

View this post on Instagram

Still at it in my @aloyoga 💪🏼 #6months

A post shared by Amy Jackson (@iamamyjackson) on

View this post on Instagram

3rd Trimester lets do thissss lil melon 🤰🏻

A post shared by Amy Jackson (@iamamyjackson) on

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *