ఫైనల్‌గా తనకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పేసిన విజయ్

ఈ క్రమంలో తన పెళ్లి గురించి టాపిక్ రాగా.. తనకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చాడు. తనకి కాబోయే అమ్మాయికి సెన్సాఫ్ హ్యామర్ బాగా ఉండటంతో పాటు..

ఫైనల్‌గా తనకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పేసిన విజయ్
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 1:15 PM

కరోనా కారణంగా ప్రస్తుతం సెలబ్రిటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఎక్కువ సమయం ఇంటి పనులకే సమయం కేటాయిస్తూ.. కుటుంబ సభ్యులతో టైమ్ పాస్ చేస్తున్నారు. అలాగే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతోనూ ఇంటారాక్ట్ అవుతున్నారు. వారు చేసే పనులను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. అంతేకాకుండా ఇంట్లో ఉంటూ మీడియాకి పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కూడా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు రౌడీ.

ఈ క్రమంలో తన పెళ్లి గురించి టాపిక్ రాగా.. తనకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో క్లారిటీ ఇచ్చాడు. తనకి కాబోయే అమ్మాయికి సెన్సాఫ్ హ్యామర్ బాగా ఉండటంతో పాటు జాలి హృదయం కూడా ఉండాలని తెలిపాడు విజయ్. అలాగే హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉండాలన్నారు. దీంతో విజయ్‌కి కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో క్లారిటీ వచ్చేసింది. అలాగే ప్రస్తుతం తనకి పెళ్లి చేసుకునేంత మెచ్యూరిటీ రాలేదన్నాడు రౌడీ. పెళ్లికి ఇంకా సమయం ఉందని చెప్పాడు. అంతేకాదు అమ్మానాన్నలు కూడా నేను లైఫ్‌లో సెటిల్ కావాలని చెప్పారు. దీంతో ప్రస్తుతానికి తన దృష్టి అంతా కెరీర్‌ మీదనే ఉందన్నాడు అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ. కాగా ప్రస్తుతం విజయ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌కు అనన్య పాండే జోడీగా నటిస్తోంది.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!