వీళ్లందరి గురించి వింటుంటే.. లేచి వెళ్లిపోవాలనిపించింది: విజయ్

ఇంతమంది రియల్ హీరోస్ గురించి చెబుతుంటే.. నాకు మెల్లిగా లేచి వెళ్లిపోవాలనిపించిందని అన్నాడు విజయ్ దేవరకొండ. టీవీ9 నవ నక్షత్ర సన్మానం చేపట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఫస్ట్‌ టైం ఇంతమందిని చూస్తుంటే నాకు నేనే చిన్నవాడిలా అనిపించిందని అన్నాడు. నా ముందు ఇంత మంది రియల్ సూపర్ హీరోస్‌ని చూస్తుంటే.. ఎం మాట్లాడాలో కూడా తెలీడం లేదన్నాడు. కాగా.. విజయ్ మాట్లాడుతుంటే.. నవ నక్షత్ర వేదిక మొత్తం నవ్వులు.. పువ్వులు పూసాయి. ఈ […]

వీళ్లందరి గురించి వింటుంటే.. లేచి వెళ్లిపోవాలనిపించింది: విజయ్
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 11:30 AM

ఇంతమంది రియల్ హీరోస్ గురించి చెబుతుంటే.. నాకు మెల్లిగా లేచి వెళ్లిపోవాలనిపించిందని అన్నాడు విజయ్ దేవరకొండ. టీవీ9 నవ నక్షత్ర సన్మానం చేపట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ఫస్ట్‌ టైం ఇంతమందిని చూస్తుంటే నాకు నేనే చిన్నవాడిలా అనిపించిందని అన్నాడు. నా ముందు ఇంత మంది రియల్ సూపర్ హీరోస్‌ని చూస్తుంటే.. ఎం మాట్లాడాలో కూడా తెలీడం లేదన్నాడు. కాగా.. విజయ్ మాట్లాడుతుంటే.. నవ నక్షత్ర వేదిక మొత్తం నవ్వులు.. పువ్వులు పూసాయి. ఈ నవ నక్షత్ర సన్మానంలో నన్నూ ఒకడిగా చేర్చినందుకు టీవీ9కి ధన్యవాదాలు తెలిపాడు విజయ్. అలాగే.. సీఎం కేసీఆర్ మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఎంతో గుర్తించుకోదగ్గ విషయమని చెప్పుకొచ్చాడు విజయ్.