హీరో కార్తీ ‘ఖైదీ’ లుక్ సూపర్
విలక్షణ నటుడు కార్తీ మరో సంచలనంతో దూసుకు రాబోతున్నాడు. కార్తీ నటిస్తున్న కైతి మూవీ ఇప్పుడు తమిళనాట సెన్సేషన్‌గా మారింది. తాజాగా.. కైతీ ఫస్ట్ లుక్, టీజర్ యూత్‌లో కేకరేపుతోంది. కైతి అంటే ఖైదీ.. లోకేష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కైతీని యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నారు. రక్తధారాలే చెరసాలగా.. తాజాగా విడుదల చేసిన కైతీ ఫస్ట్ లుక్‌ను కార్తీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. First […]
విలక్షణ నటుడు కార్తీ మరో సంచలనంతో దూసుకు రాబోతున్నాడు. కార్తీ నటిస్తున్న కైతి మూవీ ఇప్పుడు తమిళనాట సెన్సేషన్‌గా మారింది. తాజాగా.. కైతీ ఫస్ట్ లుక్, టీజర్ యూత్‌లో కేకరేపుతోంది. కైతి అంటే ఖైదీ.. లోకేష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. కైతీని యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్నారు. రక్తధారాలే చెరసాలగా.. తాజాగా విడుదల చేసిన కైతీ ఫస్ట్ లుక్‌ను కార్తీ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు.
First look of #கைதி.
A full fledged action thriller. Happy to be working with a lot of good actors and technicians. #Kaithi #KaithiFirstLook @itsNarain @Dir_Lokesh @sathyaDP @SamCSmusic pic.twitter.com/zEVJmdQ5hl
— Actor Karthi (@Karthi_Offl) March 8, 2019