వర్ష బీభత్సం.. సెల్లార్ నీటిలో మునిగి బాలుడు మృతి.!

హైదరాబాద్‌లో నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం నిండుప్రాణాన్ని బలిగొంది. దిల్‌షుక్‌నగర్‌లో ఓ చిన్నారి సెల్లార్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

వర్ష బీభత్సం.. సెల్లార్ నీటిలో మునిగి బాలుడు మృతి.!
Follow us

|

Updated on: Oct 14, 2020 | 4:23 PM

Heavy Water In Cellar: హైదరాబాద్‌లో నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం నిండుప్రాణాన్ని బలిగొంది. దిల్‌షుక్‌నగర్‌లో ఓ చిన్నారి సెల్లార్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వర్షం కారణంగా దిల్‌షుక్‌నగర్ సాహితీ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అజిత్ సాయి అనే మూడేళ్ల బాలుడు ఉదయాన్నే ఆడుకుంటూ సెల్లార్‌ వైపుగా వెళ్లి నీటిలో పడి చనిపోయాడు. తండ్రి గమనించి బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు అప్పటికే బాబు చనిపోయాడని నిర్ధారణ చేశారు. ఈ ప్రమాదంపై సరూర్‌నగర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఏపీలో రేపట్నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోవు..!

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..