హిమాచల్ ప్రదేశ్‌ను కప్పేసిన మంచు దుప్పటి.. పర్యాటకులు బయటకు రావద్దంటూ అధికారుల హెచ్చరికలు..

హిమాచల్ ప్రదేశ్ అంతటా తీవ్రంగా మంచు కురుస్తోంది. భారీ హిమపాతం కారణంగా అనేక ప్రాంతాలల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు మంచుతో..

హిమాచల్ ప్రదేశ్‌ను కప్పేసిన మంచు దుప్పటి.. పర్యాటకులు బయటకు రావద్దంటూ అధికారుల హెచ్చరికలు..
Follow us

|

Updated on: Jan 25, 2021 | 5:48 AM

Heavy Snowfall : హిమాచల్ ప్రదేశ్ అంతటా తీవ్రంగా మంచు కురుస్తోంది. భారీ హిమపాతం కారణంగా అనేక ప్రాంతాలల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు మంచుతో కప్పుకుపోయాయి. రహదారులపై అడుగు లోతులో మంచు పేరుకుపోవడంతో..ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలు మంచులో కూరుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి.

లాహౌల్-స్పిత్‌ జిల్లాలోని సిసు వద్ద జాతీయ రహదారిపై పరిస్థితి కాస్త భయానకంగా కనిపించింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు యంత్రాలతో మంచును తొలగిస్తున్నారు. కాగా శీతాకాలంలో సిమ్లా అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే హిమాచల్‌ వచ్చిన పర్యాటకులు తిరిగి వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.

ప్రకృతి అందాలను చూసి పరవశించిపోతున్నారు. మంచులో ఆనందంగా గుడుపుతున్నారు. మరోవైపు రానున్నరానున్న 24 గంట్లలో మంచు మరింత కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. సిమ్లాలో ఉష్ణోగ్రత్తలు పూర్తిగా పడిపోవడంతో పాటు పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో ఉనా, బిరాస్‌పూర్, హమీర్‌పూర్, కాంగ్రా, మండి ప్రాంతాల్లో ఉరుములు, వడగళ్ళు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

ఏపీలో లోకల్‌ ఎలక్షన్‌ పంచాయితీ.. నేడు సుప్రీంకోర్టులో కీలక వాదనలు..అందరిలో ఇదే ఉత్కంఠ

ఆల్‌టైమ్‌ గరిష్ట రికార్డును క్రాస్ చేసిన పెట్రోల్ ధరలు.. ముంబై తర్వాత స్థానానికి చేరిన హైదరాబాద్..

IPL 2021 : రాజస్థాన్ రాయల్స్​ జట్టులో మార్పులు.. చేర్పులు.. టీమ్ డైరెక్టర్​గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..