తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రం అంతటా మంగళవారం ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా వేంసూర్ లో 18.7 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి లో 14 సెంటీమీటర్ల వర్షం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 15.5 సెం.మీ, దమ్మాయి పేట, చంద్రుగొండలో 12 సెం.మీ, ములకలపల్లిలో 11.6 సెం. మీ, అశ్వారావుపేట లో 9.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఏడు సెంటీమీటర్ల వర్షం […]

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు
Follow us

|

Updated on: Oct 13, 2020 | 10:24 AM

తెలంగాణ రాష్ట్రం అంతటా మంగళవారం ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా వేంసూర్ లో 18.7 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైంది. సత్తుపల్లి లో 14 సెంటీమీటర్ల వర్షం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 15.5 సెం.మీ, దమ్మాయి పేట, చంద్రుగొండలో 12 సెం.మీ, ములకలపల్లిలో 11.6 సెం. మీ, అశ్వారావుపేట లో 9.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, జగిత్యాల, హైదరాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో 5 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.