జపాన్‌ను ముంచెత్తిన వర్షాలు…

Heavy rains flood Japan : కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచ దేశాలకు ఇప్పుడు వర్షాలు మరింత భయపెడుతున్నాయి. అయితే జపాన్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ… జోరుగా కురుస్తున్న వర్షాలతో అక్కడి జనం భిక్కు బిక్కు మంటూ ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. క్యుషూతోపాటు ప‌లు ప్రధాన న‌గ‌రాలు భారీగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌పాన్ వాతావ‌ర‌ణ విభాగం తీర ప్రాంతాలైన ఫ్యుకోకా, నాగ‌సాకి, సాగాల‌కు ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీచేసింది. ఇప్పటికే […]

జపాన్‌ను ముంచెత్తిన వర్షాలు...
Follow us

|

Updated on: Jul 06, 2020 | 7:00 PM

Heavy rains flood Japan : కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచ దేశాలకు ఇప్పుడు వర్షాలు మరింత భయపెడుతున్నాయి. అయితే జపాన్ లో కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ… జోరుగా కురుస్తున్న వర్షాలతో అక్కడి జనం భిక్కు బిక్కు మంటూ ఇంట్లోనే కాలం గడుపుతున్నారు. క్యుషూతోపాటు ప‌లు ప్రధాన న‌గ‌రాలు భారీగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌పాన్ వాతావ‌ర‌ణ విభాగం తీర ప్రాంతాలైన ఫ్యుకోకా, నాగ‌సాకి, సాగాల‌కు ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీచేసింది. ఇప్పటికే అక్కడి చాలా నగరాలు నీట మునిగిపోయాయి. వర్ష బీభత్సానికి కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. కుమా నది పొంగటంతో హితోయోషి పట్టణంలో ఇళ్లు, వాహనాలు అన్ని జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. గత నెల రోజులుగా జపాన్‌లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

కాగా, ఇప్ప‌టికే వ‌ర‌ద‌ల బీభ‌త్సానికి ప‌లువురు గ‌ల్లంత‌య్యారు. కుమామోటోలో 44 మంది మ‌ర‌ణించారు. చాలా నగరాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. భారీ వ‌ర్షాల‌కు తోడు బ‌ల‌మైన గాలులు వీస్తుండ‌టంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపేశారు. దీంతో గత రెండు రోజులుగా చీక‌ట్లో మ‌గ్గాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు జ‌పాన్ అధికార యంత్రాంగం తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ది. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కుమామోటో, మియాజాకి, క‌గోషిమా ప్రాంతాల నుంచి ఇప్పటికే 2,54,000 మందిని పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించారు.

సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!