భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. అనేక రోడ్డు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా..

భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 2:46 PM

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సాధారణ జనజీవనం స్థంభించిపోయింది. అనేక రోడ్డు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా బద్రినాథ్‌ వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో.. అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పాలిగడ్‌ సమీపంలో యమునోత్రి దారిని మూసేశారు. లంబాగడ్‌,పీపల్ కోటి తంగ్డీ, చమోలీలోని పగల్నలా, పిథోర్‌గడ్ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటుంది.

కాగా, చమోలీ జిల్లాలో మంగళవారం సాయంత్రం కొడియా ప్రాంతంలో బద్రినాథ్‌ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీనికి సంబంధించిన ఓ వీడియోను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసిస సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

నిమిషాల్లో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుస్తుంది
నిమిషాల్లో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుస్తుంది
రాజస్థాన్‌తో మ్యాచ్.. సెంచరీ కొట్టిన రిషబ్ పంత్‌..రికార్డు బద్దలు
రాజస్థాన్‌తో మ్యాచ్.. సెంచరీ కొట్టిన రిషబ్ పంత్‌..రికార్డు బద్దలు
అనుభవించు రాజా.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో..
అనుభవించు రాజా.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో..
వివో నుంచి మడతపెట్టే ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్‌ అంతే.
వివో నుంచి మడతపెట్టే ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్‌ అంతే.
మూడు సీట్లు.. ఆరు ఆందోళనలు.. ఏపీ ప్రతిపక్ష కూటమి పరిస్థితి ఇదీ..
మూడు సీట్లు.. ఆరు ఆందోళనలు.. ఏపీ ప్రతిపక్ష కూటమి పరిస్థితి ఇదీ..
ముగిసిన MLC ఉప ఎన్నిక పోలింగ్.. గెలుపు‌పై కాంగ్రెస్ ధీమా..
ముగిసిన MLC ఉప ఎన్నిక పోలింగ్.. గెలుపు‌పై కాంగ్రెస్ ధీమా..
ముంబై ఫ్యాన్స్‌కుగుడ్ న్యూస్.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే
ముంబై ఫ్యాన్స్‌కుగుడ్ న్యూస్.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్