అర్థరాత్రి నగరాన్ని ముంచెత్తిన వర్షం

హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. సోమవారం రాత్రి 10.00 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం.. అర్థరాత్రి 12.30 వరకు కురుస్తూనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో ముఖ్యంగా జుబ్లీహీల్స్, బంజారా హిల్స్, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, బేగంపేట ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. […]

అర్థరాత్రి నగరాన్ని ముంచెత్తిన వర్షం
Follow us

| Edited By:

Updated on: Sep 18, 2019 | 12:37 AM

హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది. సోమవారం రాత్రి 10.00 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం.. అర్థరాత్రి 12.30 వరకు కురుస్తూనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో ముఖ్యంగా జుబ్లీహీల్స్, బంజారా హిల్స్, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, బేగంపేట ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పలుచోట్ల భారీ వర్షాలు కురవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. జిల్లాలోని పెద్దవూర, హాలియ, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, దామరచర్ల, కనగల్‌లో మండలాల్లో భారీ వర్షం కురువగా తిప్పర్తి, మాడ్గులపల్లి, కట్టంగూరు, తిరుమలగిరి, కొండమల్లేపల్లి, మునుగోడు, శాలిగౌరారం, డిండి, చండూర్, నార్కెట్‌పల్లి, కనగల్, అడవిదేవులపల్లి, దేవరకొండ, పెద్దఅడిశర్లపల్లి ప్రాంతాల్లో ఓ మోస్తారు జల్లులు కురిశాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు