మంటలు పుట్టిస్తోన్న ఎండలు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వడగాలులతో కూడిన గాలులు వీస్తుండటంతో.. ప్రజలు బయటకి రాలేకపోతున్నారు. ఈ రోజు నుంచి వచ్చే నాలుగు రోజుల వరకూ.. వడగాల్పులతో పాటు ఎండ సెగ కూడా ఉండనున్నట్లు..

మంటలు పుట్టిస్తోన్న ఎండలు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ
Follow us

| Edited By:

Updated on: May 21, 2020 | 2:53 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వడగాలులతో కూడిన గాలులు వీస్తుండటంతో.. ప్రజలు బయటకి రాలేకపోతున్నారు. ఈ రోజు నుంచి వచ్చే నాలుగు రోజుల వరకూ.. వడగాల్పులతో పాటు ఎండ సెగ కూడా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో గాలిలో తేమ తగ్గిపోవడమే ఈ ఎండలకు కారణమని అధికారులు చెబుతున్నారు. కాగా తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగంల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, భూపాల పల్లి, సూర్యాపేట ప్రాంతాల్లోనూ ఎండలు దంచుతున్నాయి. అలాగే హైదరాబాద్‌లో 42 డిగ్రీలు, మిగిలిన ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకున్నాయి. రాగల నాలుగు రోజుల్లోనూ గుంటూరు జిల్లా రెంట చింతలలో అత్యధిక ఉష్ణోగ్రతలు‌ నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి తెలిపారు. నీళ్లు, ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఇక రెంటచింతలలో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, జంగమహేశ్వరపురంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయన్నారు. అందులోనూ 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు ఐఎండీ తెలిపింది.

ఇది కూడా చదవండి: 

ఇట్స్‌ అఫీషియల్ అంటూ పెళ్లి వార్తను ప్రకటించిన రానా

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

‘కరోనా కాలర్ ట్యూన్‌’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు