ఆ రోజుల్లో గుండెపోటు వస్తే.. ఇక అంతే.!

Heart Strokes: ఈ జనరేషన్‌లో చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఒకప్పుడైతే 50 ఏళ్లు దాటినవారు గుండె జబ్బులతో బాధపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిళ్లు కారణంగా చాలామందికి చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక తాజాగా ఏయే సమయాల్లో హార్ట్ స్ట్రోక్స్ వస్తే ఎక్కువ రిస్క్ ఉంటుందన్న దానిపై యూకేకి చెందిన పలువురు పరిశోధకులు పరిశోధన చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఏ సమయంలో హార్ట్ […]

ఆ రోజుల్లో గుండెపోటు వస్తే.. ఇక అంతే.!
Follow us

|

Updated on: Oct 25, 2020 | 7:38 PM

Heart Strokes: ఈ జనరేషన్‌లో చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఒకప్పుడైతే 50 ఏళ్లు దాటినవారు గుండె జబ్బులతో బాధపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిళ్లు కారణంగా చాలామందికి చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక తాజాగా ఏయే సమయాల్లో హార్ట్ స్ట్రోక్స్ వస్తే ఎక్కువ రిస్క్ ఉంటుందన్న దానిపై యూకేకి చెందిన పలువురు పరిశోధకులు పరిశోధన చేశారు.

మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఏ సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చినా రిస్క్ తక్కువ ఉంటుందని.. అదే వీకెండ్‌లో గుండెపోటు వస్తే బ్రతికే ఛాన్స్ తక్కువ అని పరిశోధనలో తేలినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వారంతంలోని ఓ నిర్దిష్టమైన సమయాన్ని తీసుకుని.. ఆ సమయంలో గుండెపోటు వచ్చినవారిపై సైంటిస్టులు పరిశోధనలు జరిపారు. వీకెండ్‌లో పార్టీ కల్చర్ ఎక్కువ కావడం.. అప్పుడు తీసుకునే ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ లాంటి పలు కారణాల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఫిలడెల్ఫీయాలో తిరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రీససిటేషన్ స్కిన్స్ సింపోజియం సదస్సులో యూకేకు చెందిన పరిశోధకులు ప్రకటించారు.

అలాగే గతంలో జరిగిన కొన్ని పరిశోధనలు సోమవారాల్లో కూడా అధికంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది. వర్క్ స్ట్రెస్ కారణంగా ఇవి ఏర్పడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా గుండె జబ్బులు అనేవి చాలా ప్రమాదకరం. కాబట్టి ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకుని, స్ట్రెస్ తగ్గించుకుంటే వాటి నుంచి దూరంగా ఉండొచ్చు.

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు