Soaking Foods: ఈ నాలుగు ఆహారాలు నానబెట్టి తింటే రెట్టింపు ప్రయోజనం.. శరీరంలో వీటి లోటు అస్సలు ఉండదు..!

Soaking Foods: మీరు నానబెట్టిన కొన్ని ఆహారాలని తింటే రెట్టింపు ప్రయోజనాలని పొందుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి.

Soaking Foods: ఈ నాలుగు ఆహారాలు నానబెట్టి తింటే రెట్టింపు ప్రయోజనం.. శరీరంలో వీటి లోటు అస్సలు ఉండదు..!
Soaking Foods
Follow us

|

Updated on: Jun 02, 2022 | 6:22 AM

Soaking Foods: మీరు నానబెట్టిన కొన్ని ఆహారాలని తింటే రెట్టింపు ప్రయోజనాలని పొందుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తినాలి. అప్పుడు అందులో ఉండే పోషకాల పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల మీకు పూర్తి పోషకాహారం లభిస్తుంది, శరీరానికి అవసరమైన శక్తి చేకూరుతుంది. రక్తహీనత, అలసట, బలహీనత వంటి సమస్యలు ఉన్నవారు ఇలా నానబెట్టిన ఆహారాలు తినడం వల్ల తక్షణ ప్రయోజనాలు లభిస్తాయి. బాదంపప్పులు మాత్రమే కాకుండా మెంతులు, అవిసె గింజలు, ఎండుద్రాక్ష, మొదలైన వాటిని నానబెట్టి తినవచ్చు. వాటి ప్రయోజనాలు తెలుసుకుందాం.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదల తగ్గుతుంది. రక్తహీనత, కిడ్నీ స్టోన్ సమస్య తగ్గుతుంది. నానబెట్టిన ఎండు ద్రాక్ష తినడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఎండుద్రాక్షను రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకుంటే ఎసిడిటీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

పెసర్లు

పెసర్లలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్ధకం సమస్యని దూరం చేస్తాయి. అలాగే ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు ఉన్న రోగులకు మేలు చేస్తుంది. పెసర్లలో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనివల్ల మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

అవిసె గింజలు

అవిసె గింజలని నానబెట్టి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో పెద్ద మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే అవిసె గింజలని క్రమ తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అవిసె గింజలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. నానబెట్టిన అవిసెగింజలు పరగడుపున తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనం చేకూరుతుంది.

మెంతులు

మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను అధిగమించడానికి ఇది ఉత్తమమైన పరిష్కారం. ఒక చెంచా మెంతి గింజలను నీటిలో వేసి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. ఇది డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. మహిళల్లో పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..