Health: చిన్నారుల్లో ముక్కు నుంచి ర‌క్తం కారుతోందా.. ఇలా చేయండి.. వెంట‌నే రిజ‌ల్ట్ ఉంటుంది.

Health: ముక్కు నుంచి రక్తం కార‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యం. ఈ స‌మ‌స్య‌కు ర‌క‌ర‌కాల కారణాలు ఉంటాయి. పెద్ద‌లో అయితే వేడీ అవ‌డం, బీపీ పెర‌గ‌డం, ఆల్క‌హాల్ ఎక్కువ‌గా తీసుకునే వారు ఈ స‌మ‌స్య‌బారిన ప‌డుతుంటారు. ఇక చిన్నారులు కూడా..

Health: చిన్నారుల్లో ముక్కు నుంచి ర‌క్తం కారుతోందా.. ఇలా చేయండి.. వెంట‌నే రిజ‌ల్ట్ ఉంటుంది.
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2022 | 9:01 AM

Health: ముక్కు నుంచి రక్తం కార‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యం. ఈ స‌మ‌స్య‌కు ర‌క‌ర‌కాల కారణాలు ఉంటాయి. పెద్ద‌లో అయితే వేడీ అవ‌డం, బీపీ పెర‌గ‌డం, ఆల్క‌హాల్ ఎక్కువ‌గా తీసుకునే వారు ఈ స‌మ‌స్య‌బారిన ప‌డుతుంటారు. ఇక చిన్నారులు కూడా అప్పుడ‌ప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌ను ఎదుర్కొనే ఉంటారు. చిన్నారుల ముక్కు నుంచి ర‌క్తం కార‌డానికి చాలా కార‌ణాలుంటాయి.  ర‌క్త సంబంధిత వ్యాధులు, టైపాయిడ్‌, ముక్కులో కండరం పెర‌గ‌డం, వేడి చేయ‌డం వంటివి ప్ర‌ధాన కార‌ణాలు చెప్ప‌వ‌చ్చు. మ‌రి చిన్నారుల్లో ముక్కు నుంచి ర‌క్తం కారే స‌మ‌స్య‌కు చెక్‌పెట్ట‌డాన్ని చిట్కాల‌తో చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని మీకు తెలుసా.?ఇంత‌కీ ఆ చిట్కాలేంటంటే..

* సాధార‌ణంగా చాలా మంది ర‌క్తం కాసేపు వ‌చ్చి ఆగిపోతోంది. అయితే దారాలంగా కారుతూంటే వెంట‌నే ర‌క్తం కారుతున్న వైపు ముక్కును బొట‌న వేలితో కొద్ది సేప‌టిపాటు మూసి వేయాలి. ఇలా చేస్తే ర‌క్తం ఆగిపోతోంది.

* ఇక ముక్కు మూసిన స‌మ‌యంలో ముక్కులోని ర‌క్తం నోటిలోకి వెళ్ల‌కుండా ఉండాలంటే త‌ల కొంచెం ముందుకు వంచాలి.

* ముక్కు నుంచి ర‌క్తం కారుతుంటే ముక్కు ద‌గ్గ‌ర‌గా ఐస్‌పెట్టి గాలి పీల్చ‌డం, ముక్కు చుట్టూ ఐస్‌బ్యాగ్ ఉంచ‌డం, నోటితో గాలి పీల్చ‌డం వంటి చేస్తే వెంట‌నే ఆగిపోతుంది.

* ఇక ముక్కు నుంచి ర‌క్తం కారుతుంటే చిన్నారుల త‌ల కొంత పైకి ఎత్తి పెట్టాలి. అనంత‌రం స‌రిప‌డ నీటిని తాగించాలి. ఇలా చేసినా మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.

నోట్‌: ముక్కు నుంచి ర‌క్తం కార‌డానికి పైన తెలిపిన చిట్కాల‌తో ఉప‌శ‌మ‌నం ల‌భించినా.. ర‌క్తం కార‌డానికి పైన తెలిపిన‌వి కార‌ణాలు అయిన‌ప్ప‌టికీ. ఇంకా ఎన్నో ర‌కాల కార‌ణాలు ఉంటాయి. కాబ‌ట్టి అన్ని సంద‌ర్భాల్లో ఇవే టిప్స్ ఫాలో కాకుండా ర‌క్తం త‌రచూ వ‌స్తుండ‌డం, చిట్కాలు పాటించినా ఆగ‌క‌పోతే మాత్రం వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించాలి.

Also Read: IPL 2022 Mega Auction: మెగా వేలంలో సూపర్ సీనియర్ ప్లేయర్స్..!

PM Narendra Modi: దేశం కోసం నూతన ఆవిష్కరణలు చేద్దాం.. జనవరి 16న ‘స్టార్టప్‌ డే’గా జరుపుకుందాం: ప్రధాని మోదీ

Covid 19 Insurance: మీకు కరోనా వచ్చిందా..? హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కావాలంటే మూడు నెలలు ఆగాల్సిందే..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..